S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

11/01/2018 - 00:45

బ్రిటిష్ పాలనలోనూ మన దేశంలో అనేక సామ్రాజ్యాలు రాజుల అధీనంలో ఉండేవి. 55 శాతం రాజ్యాలు బ్రిటన్ రాణి ప్రతినిధులతోనూ, 45 శాతం రాజ్యాలు కప్పం చెల్లిస్తున్న రాజుల పాలనలో కొనసాగేవి. రాజుల కాలంలోనూ చట్టసభలు, న్యాయవ్యవస్థ, పరిపాలనా విభాగం, రక్షణ దళం వంటివి ఉండేవి. రాజుల వ్యవస్థ కూలిపోయిన తర్వాత ప్రజాస్వామ్యం పేరుతో ప్రజాప్రతినిధుల ద్వారా పరిపాలన కొనసాగుతున్నది.

10/31/2018 - 01:11

సర్దార్ వల్లభభాయ్ పటేల్ పేరు వినగానే- దేశ స్వాతంత్య్రం అనంతరం స్వదేశీ సంస్థానాల విలీనం అంశం ఎవరికైనా గురుకొస్తుంది. 1948 సెప్టెంబర్ 13న హైదరాబాద్ నిజాం పైకి భారత సైన్యంతో దాడి చేయించి, రజాకార్లను పారద్రోలి, ఆ సంస్థానాన్ని ఇండియన్ యూనియన్‌లో విలీనం చేసిన పటేల్ ఘనత అందరికీ స్ఫురణకు వస్తుంది.

10/28/2018 - 03:20

‘నెహ్రూ, గాంధీ వంశీయులపై భారతీయ జనతాపార్టీ కొత్త చరిత్రను లిఖించాలని చూస్తోంది.. స్వాతంత్య్ర పోరాటంలో ఇసుమంతైనా పాత్రలేని వారు ఇప్పుడు సమరయోధుల వారసత్వం, త్యాగాల గురించి గొప్పగా మాట్లాడుతున్నారు.. ఆర్‌ఎస్‌ఎస్ బ్రిటిష్ వారి చెప్పుచేతల్లో ఉండేది..’- అని ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ చేసిన వ్యాఖ్యలు అసత్య ప్రచారానికి పరాకాష్ఠ.

10/27/2018 - 00:57

అవినీతి’ అనే వేరుపురుగు ‘ప్రజాస్వామ్యం వేళ్ల’లోకి చొచ్చుకొని పోయి భారత జాతి జీవనాన్ని నిర్జీవం చేస్తోంది. రాజకీయ పార్టీల నేతలు అధికార దాహంతో నిస్సిగ్గుగా అవినీతి వ్యవస్థకు కొమ్ముకాస్తూ పబ్బం గడుపుకొంటున్నారు. నేతి బీరకాయ చందాన- నీతి, నిజాయితీలు కనుమరుగై అన్నిరంగాలలోనూ అవినీతి భయంకరంగా తాండవిస్తోంది.

10/25/2018 - 01:26

అర్ధరాత్రి వేళ మహిళ నిర్భయంగా నడివీధిలో తిరిగినపుడే మనకు నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్టని అలనాడు జాతిపిత గాంధీజీ అన్నారు. కానీ, నేడు పగటి పూటే అతివలు తిరగలేని పరిస్థితులు దాపురించాయంటే నేరాల జోరు ఎంతలా ఉందో మనం ఊహించవచ్చు. దేశంలో నేడు ప్రతి నిమిషానికి ఒక అత్యాచార ఘటన జరుగుతోంది. ఇక హత్యలు, కిడ్నాప్‌లు, ఇతర నేరాల సంగతి చెప్పనక్కర్లేదు.

10/21/2018 - 00:49

నేడు ‘అమర పోలీసుల సంస్మరణ దినం’.....

10/20/2018 - 00:59

భారతదేశం వ్యవసాయాధారిత దేశం. రైతులు సుభిక్షంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. పాడి పంటలకు పెట్టింది పేరు, పుట్టినిల్లు భారతదేశం. ఒకప్పుడు నూటికి నూరుశాతం వ్యవసాయం మీద ప్రజలు ఆధారపడేవారు.

10/18/2018 - 00:54

రాక్షస అంశలపై గెలిచిన యుద్ధానికి
ప్రతీక- దశమి
మనిషిలో దాగిన అరిషడ్వర్గాలని
అదుపులో ఉంచుతూ
సక్రమమైన దిశానిర్దేశం చేసే
గొప్ప దిక్సూచి

తీరొక్క పూవులతో బతుకమ్మని చేసి
ఊరంతా ఆత్మీయతని పంచె
గొప్ప వేడుక
ప్రాంతమేదైనా పరమార్థం ఒక్కటే
మనిషి చేసిన విధ్వంసాలకు
చరమగీతం పాడే పండుగ

10/17/2018 - 02:35

దేశంలో ఐదువందలకు పైగా జిల్లాలు ఉండగా కేవలం పది జిల్లాల్లోనే మావోయిస్టుల ప్రాబల్యమున్నదని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇటీవల అన్నారు. లక్నోలో ‘రాపిడ్ యాక్షన్ ఫోర్స్’ (ఆర్‌ఎఎఫ్) 26వ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడుతూ- రెండు, మూడేళ్లలో దేశవ్యాప్తంగా మావోయిజాన్ని పూర్తిస్థాయిలో రూపుమాపుతామన్నారు.

10/14/2018 - 05:41

వివాహేతర సంబంధం నేరం కాదు. ఒకవేళ అది అనైతికం అనుకుంటే భార్యాభర్తలు విడాకులు తీసుకోవచ్చు’- ఇది మన దేశ ‘సర్వోన్నత న్యాయస్థానం’ అనబడే ఒక రాజ్యాంగబద్ధ పీఠం సెలవిచ్చిన నిర్ణయాత్మక నీతిసూక్తి. భారత రాజ్యాంగం ప్రసాదించిన సమానత హక్కు (Right of Equality) , స్వేచ్ఛ హక్కు (Right to Freedom) అనే రెంఢింటినీ ఆధారం చేసుకొని ఈ మహాభిప్రాయాన్ని సుప్రీం వెలిబుచ్చి ఉండవచ్చు.

Pages