S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/07/2015 - 06:04

తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు
నేడు మరో ఐదుగురి పేర్లు ప్రకటన
ఇంకా తేలని విపక్షాల అభ్యర్థులు

12/07/2015 - 06:04

ఈ ఏడాది తెలంగాణకు డబ్బే డబ్బు
పన్ను బకాయిలు రూ.4 వేల కోట్లు
ఎఫ్‌ఆర్‌బిఎం నుంచి రూ.3 వేల కోట్లు
భూముల అమ్మకంతో రూ.3 వేల కోట్లు
క్రమబద్ధీకరణతో రూ.2 వేల కోట్లు
జీవో 59 ద్వారా రూ.1350 కోట్లు
కాకతీయకు నాబార్డు రుణం 5వేల కోట్లు
భగీరథకు హడ్కోనుంచి 10 వేల కోట్లు
ఇళ్ల పథకానికి హడ్కో లోను 2.5వేల కోట్లు
ఇక పంట రుణాలు పూర్తిగా మాఫీ?

12/07/2015 - 05:57

వంద గజాలలోపు స్థలాలకు అవకాశం అర్బన్ ప్రాంత ఆక్రమణదారులకు వరం

12/07/2015 - 05:56

ట్రూఅప్ భారం ప్రభుత్వానిదే రూ.1372 కోట్లు భరించాల్సిందే
ప్రజలపై భారాన్ని తిరస్కరించిన ఏపిఇఆర్‌సి వినియోగదారులకు ఊరట

12/07/2015 - 05:54

30 శాతానికి చేరిన హైర్ బస్సులు
తాజాగా 800 బస్సులకు టెండర్లు
9న నోటీసు ఇవ్వనున్న ఇయు
ఆందోళనకు కార్మికులు సిద్ధం

12/07/2015 - 05:17

శోకసంద్రంలో చిన్నారుల కుటుంబాలు

12/07/2015 - 05:17

ఇద్దరి అరెస్టు: 152 టిక్కెట్లు స్వాధీనం

12/07/2015 - 05:17

హైవేల పక్కనే మద్యం దుకాణాలు
సుప్రీం ఆదేశాలూ పట్టని ప్రభుత్వం
31తో ముగియనున్న గడువు

12/07/2015 - 05:16

తిరుచానూరు, డిసెంబర్ 6: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు టిటిడి అధికారులు సర్వం సిద్ధం చేశారు. సోమవారం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా తిరుచానూరు క్షేత్రం విద్యుత్ దీపకాంతుల నడుమ దేదీప్యమానంగా వెలుగొందుతోంది. టిటిడి ఉద్యానవన విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అలంకరణలు చేశారు.

12/07/2015 - 05:12

‘మావో’ రెడ్‌జోన్లపై కేంద్రం నజర్?
ఏజెన్సీలో ఇక వౌలిక సదుపాయాలు
అభివృద్ధితోనే చెక్ పెట్టాలని సూచన
తెలుగు రాష్ట్రాల్లో సర్వే

Pages