S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

12/06/2016 - 22:14

పురుషాధిక్యమేలే మన దేశ సినీ, రాజకీయ రంగాల్లోకి ఓ యువతి కెరటం వలే దూసుకువచ్చింది. ఆటుపోట్లనెన్నింటినో ఎదుర్కొని పడిన ప్రతిసారి సునామీలా ఎగిసిపడింది. మూడు పదులు దాటిన వయసు నుంచే ఏటికి ఎదురీది అశేష ప్రజానీకం నోరారా ‘అమ్మ’అని పిలుచుకునే స్థాయికి ఎదిగింది. ఎంజీఆర్ అనే రాజకీయ పాఠశాలలో రాజకీయ ఓనమాలు దిద్దుకున్నది.

12/03/2016 - 22:14

పాఠశాలలు తెరుచుకుని దాదాపు సగం కాలం గడిచిపోయింది. కొన్నిచోట్ల రివిజన్ కూడా మొదలైపోయింది. పాఠశాల స్థాయి నుంచి కళాశాల్లోకి వెళ్ళే పదో తరగతి విద్యార్థులపై అందరి దృష్టి ఉంటుంది. వారి భవిష్యత్ బంగారంలా ఉండాలని కలలు కంటుంటారు. ఇందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా వారి వారి స్థాయిలో శ్రమిస్తుంటారు. విద్యార్థులూ పోటీపడి చదువుతూ అందరి కంటే తామే అగ్రస్థానంలో ఉండాలని పట్టుదలతో ఉంటారు.

12/02/2016 - 22:40

‘ఆలుమగల కలహాలు అద్దంమీద ఆవగింజలు’ అన్నమాటలకు అర్థం లేకుండా పోయంది. ఇపుడు అవి ఫ్యామిలీ కోర్టులకు ఎక్కి విడాకుల పరిష్కారాన్ని చూపుతున్నాయి. అంతేకాదు, టీవీ చానళ్లకెక్కి సినిమా గిరాకీ లేని హీరోయిన్ల చేతిలో పడి ఏడుపులు, పెడబొబ్బలు.. దిక్కుమాలిన కౌన్సిలింగ్‌లతో వివాహ వ్యవస్థను రచ్చ రచ్చ చేస్తున్నాయి.

12/01/2016 - 23:00

ఓ మంచి ఆలోచన జీవితానే్న మార్చేస్తోంది. ప్రతి మనిషి తన జీవితంలో ఎదురయ్యే నిరాశ, ఆందోళన, ఒత్తిడి వంటి మానసిక సమస్యలను అధిగమించి విజయపథంలో పయనించాలంటే ముందు వాటిపై సంపూర్ణ అవగాహన ఉండాలి. అలా జయించాలనుకునేవారికి మా చేయూత ఎల్లవేళలా ఉంటుంది. ఒంటరితనం అనే బాధ నుంచి ఉపశమనం పొందాలనుకుంటే Live Love Laugh Foundation మీకు ఎల్లవేళలా అంఢగా నిలిచి సాంత్వన కలిగిస్తోంది. ఇది సాధారణ వేదిక.

12/01/2016 - 01:29

దీపాన్ని వెలిగించాలి. ఆ వెలిగే దీపంలా ఉండాలి. అప్పుడే నువ్వు ఇతర దీపాలను వెలిగించగలవు’ అన్నాడు మహా కవి రవీంద్రనాథ్ ఠాగూర్. క్రూరబుద్ధితో దీపం వెలిగించరు.. సరికాదా విరజిమ్ముతున్న కాంతిని అడ్డుకుంటున్నారు! కాదు.. కాదు.. పరోక్షంగా హత్య చేస్తున్నారు! ఒకచోట సంధ్యారాణి, మరోచోట ఉషారాణి, ఇంకోచోట మరొకరు.. ఇలా.. వేధింపుల వల్ల చనిపోవల్సిందేనా? ఏనే్నళ్ళు ఇలా?
కుంగుబాటు వద్దు

11/29/2016 - 21:31

ఆడపిల్లని దూరంగా పంపాలంటే ఇప్పటికీ చాలామంది తల్లిదండ్రులు ఒప్పుకోరు. అలాంటిది 27ఏళ్ల కాస్సీ డీ పికాల్ రెండేళ్లలో 196 దేశాలు చుట్టేసెయ్యాలని కంకణం కట్టుకుంది. సాహసోపేతంగా ఎంచుకున్న ఈ యాత్రలో ఆమె ఎన్నో అను

11/26/2016 - 22:25

ఇంతవరకు ఎటిఎంకు వెళ్లని ఎందరో మహిళలు
సోషల్‌మీడియాలో అనుభవాలు పంచుకుంటున్న వైనం

11/25/2016 - 22:56

జన్మనిచ్చి కంటికి రెప్పలా కాపాడిన తల్లిదండ్రులకి ఇచ్చేది గర్భశోకమా? పరీక్షల్లో ఫెయల్ అయ్యామని, ప్రేమ విఫలమైందనే చిన్న చిన్న సమస్యలకే ఆత్మహత్యలకు పాల్పడితే.. పరీక్షలు మళ్లీ వస్తాయ. ప్రేమ మళ్లీ పుడుతుంది. నీలాంటి కొడుకు లేదా కూతురును ఆ భగవంతుడైనా మళ్లీ తెచ్చిఇవ్వగలడా? ఒక్కసారి ఆలోచించండి. మీరు వారికి ఏమీ ఇవ్వకపోయినా బాధపడరు. అల్పమిచ్చినా అనల్పంగా భావించి ఆనందిస్తారు.

11/25/2016 - 04:05

పెరడు మాయం అయింది. భూమి బంగారమైపోయింది. అపార్ట్‌మెంట్‌లలో కాస్తంత స్థలం కనిపించినా మొక్కలు పెంచుకుంటే పచ్చదనాల హరివిల్లే. ఆరోగ్యంతో పాటు పర్యావరణానికి తోడ్పడినవారవుతారు. దీనికి కావల్సిందల్లా గాలి, వెలుతురు ఉంటే చాలు కొద్దిపాటి స్థలంలోనైనా కనువిందు చేసే గార్డెన్‌ను పెంచుకోవచ్చు.

11/23/2016 - 21:22

నోట్లో నాలుగువేళ్లు వెళ్లాలంటే ఇంటిల్లిపాది పనిచేయాల్సిన అవసరం అక్కడ తేయాకు కార్మికుల్లో ఉండటం వల్ల వారి పిల్లలు సైతం చదువులు మానుకుని తేయాకు సేకరణకు వెళ్లటం గమనార్హం. చిధ్రమవుతున్న తేయాకు కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు పెద్ద ఎత్తున వారి గురించి ప్రచారం చేయాలని ఔత్సాహికులు, స్వచ్చంధ సంస్థలు ముందుకు వచ్చాయి.

Pages