S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

10/25/2016 - 23:03

కుటుంబంలోని పిల్లలు, పెద్దలు ఇంటి శుభ్రత, వ్యక్తిగత శుభ్రత పాటించాలి. అదేవిధంగా ఇంటిల్లిపాది పౌష్టికాహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఆకుకూరలు, పప్పు్ధన్యాలు, తాజాపండ్లు తినాలి. గర్భిణులు, బాలింతలు కూడా పోషకాలను ఎక్కువగా తీసుకోవాలి. ఇంటితోపాటు పరిసరాల పరిశుభ్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

10/25/2016 - 23:01

యోగాను ఆచరించటంవల్ల దేహం, దేశం సుభిక్షంగా ఉంటుంది. ఆసనాలు వేయడం ద్వారా రజోగుణం, శారీరక రుగ్మతలు తొలగిపోతాయి. ‘ప్రాణాయామేన పాతకం హంతి’.. ప్రాణాయామం సాధనతో సప్త ధాతువుల్లోని దోషాలు పోతాయి. యోగా చేసిన ప్రతి వ్యక్తి సైనికుడిలా అన్నింట్లో ముందుంటాడు.
- పి.ఎం.వి.కేశవరావు, నాగార్జున యూనివర్సిటీ
గౌరవ యోగాధ్యక్షుడు, విశాఖపట్నం

10/22/2016 - 21:28

ఆమె వయసు వందేళ్లు. ఈ వయసులో చాలామంది ‘కృష్ణా.. రామా’ అనుకుంటూ ప్రశాంతంగా కాలం గడుపుతారు. కాని అరుణ ముఖర్జీ అలా కాదు. పేదలకు కడుపునిండా అన్నం వండి పెడు తుంది. ఆకలితో వచ్చినవారికి కాదనకుండా ఈ వయసులోనూ స్వయంగా వంట చేసి పెడుతుంది. ఎక్కడ పేదవాళ్లు కనిపించినా వారిని పిలిచి కడుపు నిండా వంట చేసి పెడుతుంది.

10/22/2016 - 00:34

మాజీ రాష్టప్రతి ప్రతిభా పాటిల్ నుంచి సంగీత నాట్య అకాడమీ అవార్డును స్వీకరిస్తున్న డాక్టర్ ఆనంద శంకర్ జయంత్
.......................................

10/20/2016 - 21:59

కడుపున పుట్టిన బిడ్డకు క్యాన్సర్ సోకితే కన్నవారి గుండెకోత ఎలా ఉంటుందో ఆమెకు తెలుసు. బిడ్డలకు లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టి ఖరీదైన వైద్యం చేయించలేక వారు పడే ఆవేదనను గ్రహించింది. రేపటి పౌరులైన ఆ చిన్నారులను జాతి సంపదగా తీర్చిదిద్దే ఆశయంతో స్థాపించిన ‘ఓదార్పు’ స్వచ్ఛంద సంస్థ ఎంతోమంది జీవితాల్లో వెలుగులను నింపుతుంది.

10/19/2016 - 22:05

అనగనగా ఒక రాజు.. ఆ రాజుకు ఏడుగురు కొడుకులు.. వేటకెళ్లి ఏడు చేపలు తెచ్చారు.. ఒక ఈగ ఒక రోజు ఇల్లు అలుకుతూ దాని పేరు మర్చిపోయిందట...

10/18/2016 - 21:02

దుబాయ్ నుంచి భర్త ఫోన్ చేయగానే ఇష్రాత్ జహాన్ ఆనందంగా ఎత్తింది. ఫోన్‌లో భర్త నోటి నుంచి ‘‘తలాక్ తలాక్ తలాక్’’ అనే మూడే మూడు మాటలు వినిపించాయి. ఫోన్ కట్ అయింది. ఆ మూడు మాటలతో అపురూపమైన భార్యాభర్తల అనుబంధం ఆనాటితో తెగతెంపులు అయింది. కోర్టుల్లో వాదోపవాదాలు ఉండవు. చర్చలుండవు. పెద్దల సంప్రదింపులు అనేవి అసలే లేవు. చాలా సింపుల్‌గా విడాకులు పొందవచ్చు.

10/15/2016 - 23:16

నమ్మకానికి నేస్తాలు చిన్నారులు. అవకాశమొస్తే ఆకాశానే్న ముద్దాడతారు. కమ్మటి కలలు కంటారు. ఎలాంటి కలనైనా సాకారం చేసుకోవటం వారికి అసాధ్యం కాదు. అలాంటి చిన్నారుల మనసులలో చిగురించే ఆశలను చిదిమేయకుండా ప్రోత్సహిస్తే ఖండాంతర ఖ్యాతినార్జిస్తారనటానికి నిదర్శనం ఈ చిన్నారి ఆశా ఆదివాసీ.

10/15/2016 - 23:13

మనదేశంలో 5-9 సంవత్సరాల బాలికలు చదువుకోవటానికి పాఠశాలలకు వెళ్లటం లేదు. ఇలాంటి బాలికలు 53శాతం మంది ఉన్నారు. పేదరికం, లింగ వివక్షత, వౌలిక సదుపాయాలు కల్పించకపోవటం వారికి శాపంగా మారింది. పసి మనసులో వారు ఎన్నో కలలు కంటారు. వాటిని సాకారం చేసుకోవటానికి కావల్సిన తెగువ, ధైర్యాన్ని అందిస్తే వారి జీవనయానం నందనవనమే. మీకు తెలుసా?

10/15/2016 - 02:42

వనజాక్షికి ఇద్దరు కుమార్తెలు. నవ్య, దివ్య. చదువులో నవ్య రాణిస్తుంటే, దివ్యకు తక్కువ మార్కులొస్తున్నాయి. ప్రతిరోజూ క్లాస్ టీచర్ నుంచి ఇంటికి ఉత్తరాలే. చదువుకున్న తల్లి కాబట్టి దివ్వను తిట్ట కుండా.. కారణాలను అనే్వషించింది. పిల్లలు చదువుకోవడానికి ప్రశాంతత లేదు. ఇంటి చుట్టూ రణగొణధ్వనులు. పైగా, పిల్లలు వేరే గదిలో చదువుతున్నా.. రాత్రి ఏడు నుంచి తొమ్మిదిన్నర గంటల వర కూ టీవీ ముందే తామే ఉంటాం.

Pages