S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

06/04/2019 - 23:18

సార్వత్రిక సమరం ముగిశాక కొలువుతీరిన పదిహేడవ లోక్‌సభలో మహిళా ప్రాతినిధ్యం కాస్త మెరుగైంది. 2014 ఎన్నికలతో పోల్చి చూస్తే ఇపుడు అంకెల్లో కాస్త మార్పు కనిపించినప్పటికీ, ఆశించిన స్థాయిలో మహిళా ఎంపీల సంఖ్య పెరగలేదన్నది సుస్పష్టం. 543 సీట్లు ఉన్న లోక్‌సభలో ఈసారి 78 మంది మహిళలు (14 శాతం) విజయ కేతనం ఎగురవేశారు.

06/04/2019 - 23:08

అది మహిళలు కలలు కనే
అద్భుత ప్రపంచం..
సమానత్వం పరిమళించే
సమసమాజం..
ఇది ఎవరో ఇచ్చింది కాదు.. సృష్టించిందీ కాదు.. మహిళలకోసం మహిళలే పోరాడి తెచ్చుకుంది.. వివరాల్లోకి వెళితే..

06/04/2019 - 22:58

నేటి మహిళ అంతరిక్షంలోకి దూసుకుపోతున్నా కూడా ఇంకా పురుషాధిక్యత నిండిన సమాజంలో చాలావాటికి బలికావాల్సి వస్తోంది. అందులో ముఖ్యమైనది వరకట్నం. పూర్వపు రోజుల్లో కన్యాశుల్కంగా ఆడపిల్లల్ని డబ్బులు చెల్లించి పెళ్లిచేసుకునేవారు. అది కాలక్రమేణా మార్పులకు గురిఅవుతూ నేడు అబ్బాయిలను కట్నంతో కొనుక్కోవాల్సి వస్తోంది. కన్యాశుల్కం కాస్తా వరకట్నంగా పేరు మారింది.

06/04/2019 - 22:42

ఆమె ఏం చేసినా సంచలనమే..
ఆమెలోని సిన్సియారిటీ, సమర్థత వల్ల పదేళ్లలో పదమూడు బదిలీలను బహుమతులుగా అందుకుంది..
ఆర్నెల్లలోనే అరవై ఏళ్ల పాలనా సంస్కరణలు తెచ్చిన వనిత..

06/04/2019 - 20:01

ప్రకృతి సహజ వనరులను అభివృద్ధి, నాగరిక జీవనం కోసం శృతిమించి కొల్లగొట్టడం నేటి ప్రభుత్వాలు- సమాజం ప్రగతి, పురోగతి సాధించే కర్తవ్యంగా భావిస్తున్నాయ. నేల, గాలి, నీరు ప్రధానంగా జీవనావసరాలు విపరీత కాలుష్యంతో, మనిషి మనుగడను మృత్యుముఖం వైపు నడిపిస్తున్నాయి. అధిక ఆహారోత్పత్తి కోసం రసాయనక వ్యవసాయం, వాయు, జల కాలుష్యలతో బతుకు ప్రశ్నార్థకమవుతోంది.

05/27/2019 - 18:27

(నేడు వీరేశలింగం శత వర్థంతి)

05/26/2019 - 19:30

పిల్లల్లో చంచల స్వభావం ఎక్కువ. ఒకరోజు సంగీతంపై ఉత్సాహం చూపిస్తే.. మరోరోజు కరాటేపై ఉత్సాహం చూపిస్తారు. అంతలోనే ఏమవుతుందో తెలియదు.. దాన్ని మధ్యలో వదిలేసి డ్యాన్స్ వెంట పడతారు. అది కూడా కొద్దిరోజుల ముచ్చటే.. ఇది చిన్నపిల్లల్లో తరచూ జరిగేదే.. వీటిని పట్టించుకోకుండా తల్లిదండ్రులు కూడా వారిని ప్రోత్సహిస్తుంటారు. అయితే పిల్లలు పెరుగుతున్నకొద్దీ అదే ధోరణి కొనసాగిస్తుంటే?

05/24/2019 - 19:26

అటో కుట్టు.., ఇటో కుట్టు.., సింపుల్‌గా కట్టు.. అంటోంది కఫ్తాన్. ఇది స్టైల్‌కి, నిండుతనానికి నిలువెత్తు నిదర్శనం(అందం). అందుకే కఫ్తాన్ స్టైల్‌ను టీనేజర్లు ఎక్కువగా ఇష్టపడతారు. కొనే్నళ్ల క్రితం టర్కీలో మొదలైన ఈ ఫ్యాషన్ ట్రెండ్ ఇప్పుడు మన దగ్గర కొత్త కొత్త రకాలుగా రూపొందుతోంది. వేసుకునే డ్రెస్ స్టైలిష్‌గా ఉండటంతో పాటు సౌకర్యంగానూ, ట్రెండ్‌గానూ, అందంగానూ ఉండాలి. ఇవన్నీ కఫ్తాన్ సొంతం.

05/22/2019 - 19:37

ఫ్యూడల్ వ్యవస్థ, పెట్టుబడిదారీ వ్యవస్థ రెండూ అబార్షన్ల రద్దును కోరుకుంటూనే ఉన్నాయి. ఫ్యూడల్ వ్యవస్థలోని
పురుషులు తమ పాపాల్ని కడిగేసుకునేదానికి అబార్షన్లని ఉపయోగించుకుంటుంటే.. పెట్టుబడిదారీ వ్యవస్థ పుట్టే
పిల్లలకి బాధ్యత వహించడం తప్పుతుందని భావిస్తోంది.

05/21/2019 - 18:53

జీవనశైలిని, ఆహారపు అలవాట్లను మార్చుకోవడం ద్వారా మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. తన సహజ అలవాట్ల ద్వారా సమస్త జీవానికి ఆవాసమైన భూమిని కూడా ఆరోగ్యంగా ఉంచవచ్చు అంటున్నారు పరిశోధకులు.

Pages