S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

05/20/2019 - 19:02

లక్ష్యానికి దగ్గరి దారులుండవు.. పట్టుదలతో కష్టపడటం తప్ప.. అలా దుర్భర దారిద్య్రాన్ని లెక్కచేయకుండా పట్టుదలతో తను అనుకున్నది సాధించి చూపించింది ఇల్మా అఫ్రోజ్. వివరాల్లోకి వెళితే..

05/19/2019 - 22:52

తాను రూపొందిస్తున్న కళాఖండమే తన ప్రాణాలను హరిస్తోందని తెలుసుకోలేకపోయింది కెనడా శిల్పి గిలియన్ గెన్సర్. జీవ ఆవిర్భావంపై రూపొందిస్తున్న కళాఖండమే ఇందుకు కారణమైంది. దేవుడు సృష్టించిన తొలి మనిషిగా భావించే ‘ఆడమ్’ శిల్పాన్ని ఆల్చిప్పలతో రూపొందించేందుకు గిలియన్ పదిహేనుళ్లుగా కృషి చేస్తోంది. ఈ పదిహేనేళ్లలో ఆమె తీవ్ర అనారోగ్యానికి గురవుతూనే ఉంది. కానీ సమస్య ఏమిటో తెలియక ఆమె తికమకపడిపోయింది.

05/19/2019 - 22:34

‘పక్కింటి విశ్వని చూడు.. ఉదయం ఐదున్నరకే లేసి బాస్కెట్ బాల్‌కి వెళ్లిపోతాడు. నువ్వు ఉదయం తొమ్మిదైనా నిద్రలేవవు. సెలవులు నీకేనా, ఎవరికీ లేవా?’ అంటూ పనె్నండేళ్ల ఆయుష్‌కి తండ్రి మేలుకొలుపు. ‘సోనాకు 9.8 మార్కులు వచ్చాయి. నీకూ వచ్చాయి 8.3.. అవీ ఓ మార్కులేనా.. ఎప్పుడు నేర్చుకుంటావు?’ అని వైష్ణవికి తల్లి మందలింపు..

05/16/2019 - 22:51

కోల్డ్ షోల్డర్స్, హాఫ్ షోల్డర్స్.. ఇప్పుడు టీనేజర్లు ఇష్టపడే డిజైన్లు.. ముఖ్యంగా హాఫ్ షోల్డర్స్‌ను ఇష్టపడని యువతరం లేదు. అందుకే టీషర్టులు, శారీ బ్లవుజుల వరకూ ఈ ట్రెండ్ విస్తరించింది. ఎంతలా అంటే చివరికి పెళ్లి కూతుర్లు కూడా ఈ బ్లవుజులనే ఎక్కువగా ఇష్టపడుతున్నారంటే హాఫ్ షోల్డర్స్ క్రేజ్ ఏమిటో తెలుస్తోంది.

,
05/16/2019 - 22:38

జీవితంలో కొన్ని విషయాలను తెలుసుకోవడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే.. అవి మానవుని జీవనశైలిని సులభతరం చేస్తాయి. ఆరోగ్యవంతంగా ఉంచుతాయి.. అంతేకాదు జీవితాన్ని ఆనందమయం చేస్తాయి. ఇలాంటివాటిల్లో యోగా మొదటిస్థానంలో ఉంటుంది. ఆధునిక జీవనశైలిలో ఒత్తిడులన్నీ మనిషి ఆరోగాన్ని కుదేలు చేస్తున్నాయి. శరీరం రోగాలపుట్టగా మారితే, మనసు కూడా భయాలు, బాధలతో నలిగిపోతుంది.

05/14/2019 - 22:37

వ్యక్తి సామాజిక జీవనానికి పునాది కుటుంబం. ఈ వ్యవస్థకు పునాది వివాహం. ఇది ఒక ముఖ్యమైన సామాజిక సంస్థ. మానవ సమూహాలన్నింటిలో అత్యంత ముఖ్యమైన ప్రాథమిక సమూహం కుటుంబం. సమాజంలోని ఏకత్వ భావనకు, సమైక్యతకు కుటుంబం ఒక చిహ్నం. భవనానికి పునాది ఎంత ముఖ్యమో సమాజానికి కటుంబం అంతే ముఖ్యం. వ్యక్తి వికాసంలో, ఎదుగుదలలో కుటుంబం ఎంతో ప్రముఖమైనది. కుటుంబం యొక్క విస్తృత రూపమే సమాజం.

05/13/2019 - 18:54

పదోతరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి.. సీబీఎస్‌ఈ పరీక్షల ఫలితాలు, స్టేట్‌బోర్డు పరీక్షల ఫలితాలు వచ్చేశాయి. ఇందులో పదమూడు మంది విద్యార్థులకు 500 మార్కులకుగానూ 499 మార్కులు వచ్చాయి. అంటే 99.8 శాతం మార్కులు సాధించారు. స్టేట్‌బోర్డులో కూడా చాలామందికి 10 గ్రేడులే వచ్చాయి. తొంభై శాతానికి పైగా వచ్చిన పిల్లలకంటే వారి తల్లిదండ్రులు ఎక్కువగా ఆనందంగా ఉంటున్నారు.

05/12/2019 - 22:53

ఇదేం పెద్ద విశేషం.. స్కూలు నుంచి ఇంటికి పోవడం కూడా వింతేనా? అని అనుకుంటున్నారు కదూ.. మామూలుగా అయితే రోజూ పదికిలోమీటర్లు ప్రయాణం చేసి స్కూలుకు వెళ్లేవారిని చూస్తూనే ఉంటాం. అంతకుమించి పిల్లలను ఎక్కువ దూరం ప్రయాణం చేయనివ్వం. ఇక పల్లెటూర్లలో అయితే పిల్లలు చదువుకోసం కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుంది. కొద్దిదూరం బస్సులో వెళ్లో, కొద్దిదూరం నడిచో వెళుతుంటారు.

05/10/2019 - 19:48

‘వందమంది ఆచార్యులు ఒక తండ్రితో సమానం.. వెయ్యిమంది తండ్రులు ఒక తల్లితో సమానం..’ అని చెబుతారు. ఈవిధంగా అమ్మ బిడ్డకు తొలి గురువైంది. ఆమె అందించే నిస్వార్థ ప్రేమే ఓ మనిషిని సమాజంలో ఆదర్శప్రాయునిగా నిలబెడుతుంది. చరిత్రలో మహాత్ములుగా, మహనీయులుగా పేరుతెచ్చుకున్నవారంతా తల్లి ఒడిలో
తొలిపాఠాలు నేర్చుకున్నవారే..

05/09/2019 - 19:19

నేటితరానికి తెలియని.. నాటి తరాన్ని వదలని ఒకే ఒక్క ఫ్యాషన్, అవసరం.. చీర. కట్టుతో కనికట్టు చేసే సౌందర్యం ఈ చీరకే సొంతం. ముఖ్యంగా భారతీయ చేనేతకు అంతర్జాతీయ వైభోగం తీసుకొచ్చిన చీర గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. వనె్న వనె్న చీరల్లో.. ఎనె్నన్ని అందాలో.. అనిపించేలా ఉంటాయి ఈ చీరలు. పోచంపల్లి, గద్వాల, కంచిపట్టు, పటోలా వంటి చేనేత చీరలు ఏ సందర్భానికైనా చక్కగా నప్పుతాయి.

Pages