S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/15/2016 - 18:44

* వైద్యుల సంఘం ఆధ్వర్యంలో నిరసన..కళాశాల వద్ద ఉద్రిక్తత
* మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలంటూ డిమాండ్
* డైరెక్టర్‌పై చర్య తీసుకోండి: వైద్యుల సంఘం
* ముఖ్యమంత్రి కెసిఆర్ దిగ్భ్రాంతి
* క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలందించాలని ఆదేశం

03/15/2016 - 18:44

కెనడా పెట్టుబడులకు మా రాష్ట్రం అనుకూలం
కెనడా హై కమీషన్‌తో కెటిఆర్

=============

మిషన్ ఇరిగేషన్
రంగంలోకి హరీశ్, ఈటల, తుమ్మల

03/15/2016 - 18:20

హైదరాబాద్: హైదరాబాద్ మహానగర పాలక సంస్థ రెండో పాలక మండలి మొట్టమొదటి సమావేశం మంగళవారం ఉదయం రసవత్తరంగా జరిగింది. ఉదయం పదకొండు గంటలకు ప్రారంభం కావల్సిన కౌన్సిల్ ఇరవై అయిదు నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది.

03/15/2016 - 08:17

ఏక కాలంలో రుణాలు మాఫీ చేయాలి : వైకాపా

03/15/2016 - 08:16

బడ్జెట్‌పై నిప్పులు చెరిగిన వామపక్ష నేతలు రవీంద్రకుమార్, సున్నం రాజయ్య

03/15/2016 - 08:16

బడ్జెట్‌పై తెరాస ప్రజా ప్రతినిధుల అభిప్రాయం

03/15/2016 - 08:16

బడ్జెట్‌లో కొత్తదనం శూన్యం నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లేదు
బిసిలు, విద్యార్థులకు నిరుపయోగం రైతు ఆత్మహత్యల ఊసేది : టిడిపి

03/15/2016 - 08:15

సిసిటివి కెమెరాలకు రూ.225 కోట్లు
అగ్నిమాపక శాఖకు రూ.223 కోట్లు
కొత్తగా 63 ఫైర్ స్టేషన్ల ఏర్పాటు

03/15/2016 - 08:15

హైదరాబాద్, మార్చి 14: ఒకేసారి రాష్ట్రంలో 380 పథకాలకు ప్రభుత్వం ఉద్వాసన పలికింది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా నాలుగైదు పథకాల పేర్లు ఎక్కువగా వినిపిస్తుంటాయి. ప్రభుత్వం సైతం వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటుంది. అయితే రాష్ట్రంలో ఎన్ని పథకాలు ఉన్నాయో గుర్తించి మంత్రులే విస్మయం చెందారు. రాష్ట్రంలో మొత్తం అమలులో ఉన్న పథకాలు 840. వీటిలో కొన్ని పథకాలకు బడ్జెట్‌లో 50వేల రూపాయల కేటాయింపులు కూడా ఉంటాయి.

03/15/2016 - 08:14

ఉత్తర తెలంగాణకే ప్రాధాన్యం : కాంగ్రెస్ విమర్శ

Pages