S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

11/25/2015 - 08:24

గుంటూరు, నవంబర్ 24: రాష్ట్రంలో భారీ వర్షాలతో జరిగిన బీభత్సాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలమైందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, గుంటూరు జిల్లా పార్టీ ఇన్‌చార్జ్ బొత్స సత్యనారాయణ విమర్శించారు. మంగళవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ రైతులు తీవ్రంగా దెబ్బతిన్నందున తక్షణసాయం అందించాలని డిమాండ్‌చేశారు. పంటనష్టాన్ని వెంటనే అంచనావేసి నష్టపరిహారం చెల్లించాలన్నారు.

11/25/2015 - 08:24

విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు

11/25/2015 - 08:24

జగన్‌కు వరద బాధితుల ఫిర్యాదు.. ప్రభుత్వ సాయంపై విమర్శలు

11/25/2015 - 07:39

కాంపౌండ్ వాల్స్, మరుగుదొడ్లు , రక్షిత తాగునీటి సరఫరా, కొత్త రంగులు రూ. 600 కోట్లు సమీకరణ

11/25/2015 - 07:39

హైదరాబాద్, నవంబర్ 24: ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ పేరుతో ఎంతోమంది విద్యార్థినులపై, ఉద్యోగాల పేరుతో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన సైకో మధు బెయిల్ పిటిషన్‌ను మంగళవారం రాష్ట్ర హైకోర్టు తిరస్కరించింది.

11/25/2015 - 07:38

హైదరాబాద్, నవంబర్ 24: దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన శిక్షణ, పరిశోధనా సంస్థ అడ్మినిస్ట్రేటివ్ స్ట్ఫా కాలేజీ ఆఫ్ ఇండియా (ఆస్కి) కోర్టు ఆఫ్ గవర్నర్స్ చైర్మన్‌గా కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి కె. పద్మనాభయ్య నియమితులయ్యారు. 1961 బ్యాచ్‌కు చెందిన ఐఎఎస్ అధికారి పద్మనాభయ్య పద్మభూషణ్ గ్రహీత కూడా. మంగళవారం నాడు ఆయన చైర్మన్‌గా బాధ్యతలు కూడా స్వీకరించారు.

11/25/2015 - 07:38

దేశంలో రికార్డు మెజారిటీలు ఇవీ
హైదరాబాద్, నవంబర్ 24: దేశంలో పార్లమెంటు ఎన్నికల్లో ఇప్పటి వరకు వచ్చిన మెజారిటీల్లో వరంగల్ నుంచి విజయం సాధించిన మసునూరి దయాకర్‌ది ఏడవ స్థానం.
ఇప్పటివరకు పార్లమెంటు
సభ్యుల్లో మెజారిటీ రికార్డు
1.ప్రీతమ్ ముండే ప్రీత్ (భడ్‌ లోక్‌సభ నియోజక వర్గం) ఆధిక్యత 6,96,321
2.అనిల్ బసు(సిపిఎం) ఆరామ్‌ఘర్ లోక్‌సభ.

11/25/2015 - 07:37

హైదరాబాద్, నవంబర్ 24: వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడిందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులు ఆరోపించారు. ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసి ఓట్లు వేయించుకుందని టి.పిసిసి అధికార ప్రతినిధులు మల్లు రవి, పి శశిధర్ రెడ్డి, పార్టీ కార్యదర్శి బొల్లు కిషన్ ఆరోపించారు.

11/25/2015 - 07:36

ప్రజావ్యతిరేకత వట్టిమాటే!
బలహీనమైన ప్రత్యర్థులు,
రాజయ్య ఉదంతం కలిసొచ్చాయి
ఫలించిన నియోజకవర్గానికో ఇంఛార్జి మంత్రి
ఆద్యంతం టిఆర్‌ఎస్ వ్యూహాత్మకం

11/25/2015 - 07:28

హైదరాబాద్, నవంబర్ 24: ఉమ్మడి రాష్ట్రంలోని వివిధ శాఖల్లోని ఉద్యోగులను ఇరు రాష్ట్రాలకు కేటాయించే ప్రక్రియలో భాగంగా డిపార్టుమెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ కార్యదర్శి సంజయ్ కొఠారి మంగళవారం నాడు ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల సీనియర్ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.

Pages