S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రుచి

08/05/2019 - 18:34

‘లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం..’ అంటూ ప్రతిరోజూ శ్రావణలక్ష్మిని మనసారా పూజించే నెల ఇది. మరి వరలక్ష్మీ వ్రతం రోజున.. ఆ పండక్కి పరిపూర్ణత తెచ్చే నైవేద్యాల సంగతేంటి? ఎప్పుడూ వండుకునే చింతపండు పులిహోర, సేమియా పాయసం, క్షీరాన్నం.. వంటివి కాకుండా ఈసారి భిన్నంగా చేసుకునేందుకు ప్రయత్నిద్దాం.. అమ్మవారికి ఆరగింపు చేద్దాం..

దబ్బకాయ, వాక్కాయ పులిహోర

,
07/29/2019 - 18:21

సాయంత్రం వేళ స్నాక్స్ అంటే పానీపూరీనే గుర్తొస్తుంది పిల్లలకైనా.. పెద్దలకైనా.. ముఖ్యంగా చిటపట చినుకులు పడుతుంటే సమోసాచాట్, పావ్‌బాజీ వంటివి గుర్తొచ్చి నోట్లో నీళ్లూరతాయి. అయితే రోడ్ల పక్కన పానీ పూరీ బండ్లలో పానీపూరీ తినడానికి తల్లులు ససేమిరా ఒప్పుకోరు. కాబట్టి ఇంట్లోనే శుచి, రుచిగా చేసుకుంటే.. పిల్లలు ఎంత తిన్నా ఇబ్బంది ఉండదు. మరి అలాంటి చాట్ రకాలు ఇంట్లో ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం..

,
07/22/2019 - 18:10

వానల్లో పిల్లలుకానీ, పెద్దలు కానీ చిరుతిళ్లే కావాలంటారు. జలుబు, దగ్గు, జ్వరాలు ఎక్కువగా వచ్చే ఈ సమయంలో చిరుతిళ్ల వల్ల మరిన్ని చిక్కులు వచ్చే ప్రమాదం ఉంది. చినుకుపడేవేళ కరకరలాడే పకోడీలు, నోరూరించే బజ్జీలు, ఘాటైన మసాలాలు రుచిగానే ఉంటాయి కానీ వ్యాధి నిరోధకశక్తిని ఏమాత్రం పెంచలేవు. ఈ కాలంలో దొరికే ఆకుకూరలు, ఇతర పదార్థాలతో తయారుచేసే అద్భుతమైన వంటకాలు చేసుకుంటే.. రుచికి రుచీ.. ఆరోగ్యానికి ఆరోగ్యం..

,
07/15/2019 - 19:21

చినుకుపడిందంటే చాలు.. వేడివేడిగా, కరకరలాడుతూ ఏవైనా తినాలనిపిస్తుంది. కానీ వాన.. తనతో పాటు జలుబు, దగ్గు, జ్వరాలను వెంటబెట్టుకుని వచ్చేస్తుంది. ఇలాంటి వాటికి వామాకు చక్కని ఔషధం. వామాకుతో బజ్జీలను వేసుకుంటే ఎలా ఉంటుంది? అటు ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఇటు రుచికి రుచి.. అనుకున్నారేమో పెద్దవారు.. వెంటనే రుచిగా, వేడివేడి బజ్జీలను చేయడం మొదలుపెట్టేశారు. ఒక్క వామాకుతోనే కాదు, కార్న్‌తో, పల్లీలతో..

07/08/2019 - 18:13

అరటి పండును అలుసుగా చూడకండి. అరటిలో అనేక పోషక విలువలు ఉన్నాయి. ఈ పండు తింటే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించవచ్చు అని వైద్యులు చెబుతున్నారు. సంస్కృతంలో కదళి ఫలంగా పిలిచే అరటిపండు ఎన్నో ఉపయోగాలకు పుట్టినిల్లు వంటిది. ఒకప్పుడు ప్రతి పెరడులోనూ ఈ చెట్టు కనిపించేది. కేవలం పండు మాత్రమే కాదు అరటికాయ కూడా ఒంటికి ఎంతో మేలు చేస్తుంది.

07/01/2019 - 19:27

అన్నం, పప్పు, చపాతీ, ఇడ్లీ.. ఇలాంటివి రోజూ తిని బోర్ కొట్టేసిందా..? పైపెచ్చు లైట్‌గా, తాజాగా, పోషకాలు అధికంగా ఉన్న ఉపాహారం తినాలనుకునేవారికి సలాడ్‌లను మించినవి లేవు. కొవ్వు తక్కువగా, పూర్తి పోషకాలతో నిండి ఉన్న ఈ సలాడ్లు చాలా రుచిగా ఉండి, మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. మరి ఆ సలాడ్లు ఏమిటో చూసేద్దామా..

మొలకలతో..

06/24/2019 - 22:30

కుటుంబమంతా కలిసి లాంగ్ డ్రైవ్ చేస్తున్నప్పుడు దారిలో ఎక్కడైనా పంజాబీ దాబా కనిపిస్తే చాలు.. నోట్లో లాలాజలం ఊరుతుంది.. మనసు లాగేస్తుంది.. కారుకు వెంటనే బ్రేకులు పడిపోతాయి.. అంతలా నోరూరించే రుచులే.. పంజాబీ వంటలు.. మరి అలాంటి వాటిలో కొన్ని వంటలను ఇంట్లో తయారుచేసి పిల్లలకు పెడితే.. ఇక వారు భల్లే.. భల్లే.. అంటూ డాన్సులు చేయరూ.. మరి అలాంటి వంటలేంటో చూద్దామా..
*
బీర చికెన్
*

06/17/2019 - 19:42

టిఫిన్ మెనూలో ప్రథమస్థానం ‘ఇడ్లీ’దే. అల్పాహారంలో మొదటి ఓటు ‘ ఇడ్లీ’కే. ఇడ్లీకి ఉండే ప్రత్యేతే వేరు. ఇండియన్స్‌కి ఇంత మక్కువ పెంచిన ఇడ్లీ ఇండియాది కాదట. వింటే ఆశ్చర్యంగా ఉంది కదూ.. ఎందుకంటే ఇండియన్స్ అల్పాహారంతో ఇడ్లీ అంతగా పెనవేసుకుపోయింది. దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్లినా ఈజీగా లభిస్తుంది ఇడ్లీ. ఇడ్లీ అంటే సాధారణంగా దక్షిణాది వంటకం అనుకుంటాం. కానీ ఇడ్లీ ఇండోనేషియాలో పుట్టిందట.

06/10/2019 - 19:40

రోజూ ఒకే రకమైన వంటలు తిని విసుగు పుడుతుంది. మళ్లీ మళ్లీ అవే వంటలు, అదే బిరియానీ.. ఇలా కాకుండా కాస్త వెరైటీగా తినాలనుకుంటే ఈ వంటలు మాత్రం కచ్చితంగా మీ కోసమే.. అదిరిపోయే కోడిగుడ్డు పచ్చడి నుంచి సీ ఫుడ్ పచ్చళ్ల వరకు అనేక రకాలను వండుకోవచ్చు. పచ్చి రొయ్యలను, చికెన్‌ను, మటన్‌ను టేస్టీగా వండుకుంటే ఒక్క ముద్ద కూడా మిగల్చకుండా తింటారు. మరి అలాంటి రుచుల్లో నాన్‌వెజ్ పచ్చళ్లు ముందుంటాయి.

06/04/2019 - 23:36

అభిమానం అనే ఆకలిని పెంచేది ఇఫ్తార్. రంజాన్ మాసం అంటే తోటివారిపై ప్రేమను చాటుకునే మాసం. ఈ మాసంలో ముస్లింలు.. ఇతర మతస్తులను ఇఫ్తార్‌కు ఆహ్వానిస్తారు. అలాగే ఇతర మతస్తులు కూడా తోటి ముస్లింలకు ఇఫ్తార్ విందును ఇస్తారు. ఈ రంజాన్ పర్వదినం రోజున కూడా స్పెషల్ ఆహారపదార్థాలతో స్నేహితులకు ఇఫ్తార్ విందును ఇవ్వండి..
*
దాల్ ఖీమా
కావలసిన పదార్థాలు
మటన్ ఖీమా:

Pages