S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రుచి

05/27/2019 - 18:23

దానిమ్మగింజల ఫలూదా

05/20/2019 - 18:58

‘పనస కాయ నీకున్న రోజునే పెద్దలు తద్దినమన్నారు..’ అంటాడు ఓ కవి. అలాంటి పనస పండును ఆరోగ్య ప్రదాయిని అంటారు. వైద్యపరంగా పనికి వచ్చే అనేక గుణాలు పనసచెట్టు అని భాగాల్లో ఉన్నాయని శాస్ర్తియంగా ఇప్పటికే రుజువైంది. పనసను ఆంగ్లంలో జాక్‌ఫ్రూట్ అంటారు. ఇందులో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల వ్యాధినిరోధక శక్తి మెరుగుపడుతుంది. దీనిలో యాంటీ యాక్సిడెంట్లు, ఐసోప్లెవిన్స్ కేన్సర్ వ్యాధి నిరోధకంగా పనిచేస్తుంది.

05/13/2019 - 18:57

తెలుగువారి ఆహార, ఆచార వ్యవహారాల్లో అద్భుతమైన ఆరోగ్య సూత్రాలు ఇమిడి ఉంటాయి. పూర్వం ఇంటిల్లిపాదీ ముప్పూటలా అన్నం తినడం అనేది మన సంస్కృతి. ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అంటారు పెద్దలు. పరబ్రహ్మ అనేక రూపాల్లో వచ్చి భక్తుల కష్టాలు తీర్చినట్లే.. అన్నం కూడా విభిన్న రుచులతో మానవుల ఆకలిని తీరుస్తుంది. అన్నంలో కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి.

05/06/2019 - 20:05

ఎండలు ముదిరిపోయాయి. బయట తిరిగాలంటే జనాలు బెంబేతెత్తిపోతున్నారు. మండే ఎండలకు శరీరంలో వేడి పెరిగిపోయి నీరసంతో నిస్సత్తువు ఆవరిస్తుంది. భోజనం చేయాలనిపించదు. శరీరంలో వేడితగ్గించి చల్లగా, గొంతుకు హాయిగా ఉండేది ఏదో ఒకటి తాగాలనిపిస్తుంది. అలాంటివి లస్సీలే.. ఇవి శరీరంలో పోషకాలను నింపి వడదెబ్బ బారిన పడకుండా చేస్తాయి. ఒత్తిడిని తగ్గిస్తాయి. మరి అలాంటి లస్సీల తయారీ చూద్దామా..

04/30/2019 - 18:26

కొద్దిగా నీళ్లు, రెండు చెంచాల రాగిపిండి, ఓ బెల్లం ముక్క.. ఈ మూడింటితో తయారయ్యే రాగిజావ నిజంగానే ఆరోగ్య ప్రదాయిని. వేసవికాలంలో దీన్ని రోజుకోసారి తీసుకోవడం వల్ల కడుపులో చల్లగా ఉండటంతో పాటు మరెన్నో లాభాలు ఉన్నాయి.
* రాగుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. దీన్ని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి.

04/29/2019 - 18:22

అమ్మను, ఆవకాయను మరువలేమనే తెలుగు నానుడి అందరికీ తెలిసిందే.. అక్షరమాలలోని ‘అ’ అమ్మ, ‘ఆ’ ఆవకాయ అని చెప్పుకునే రీతిలో మన జీవితాలతో పెనవేసుకుపోయిన నిత్య నూతన అరుణ వర్ణం మన అచ్ఛమైన తెలుగు ఆవకాయ. ఆవకాయని పప్పుతో కలిపి, దానికి కమ్మటి నెయ్యి జోడిస్తే, స్వర్గానికి బెత్తెడు దూరంలో ఉన్నట్లుగా ఉంటుంది. వేడివేడి అన్నంలో కొత్త ఆవకాయ, కందిపొడి కలిపి అమ్మమ్మ పిల్లలందరికీ ముద్దలు కలిపి పెడుతుంటే ఆహా...

04/26/2019 - 19:35

వేసవికాలంలో అనారోగ్య సమస్యలు అంటే.. ఫ్లూ, కళ్ల కలక, మీజిల్స్, దగ్గు, జ్వరాల బారిన పడకుండా ఉండాలంటే మ రింత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా తీసుకునే ఆహార విషయంలో అనేక జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే ఈ కాలంలో జీర్ణవ్యవస్థ పనితీరు మందగిస్తుంది. అందువల్ల ఏది పడితే అది తింటే కడుపులో మంట, అజీర్తి సమస్యలు, వేడి చేసి మోషన్స్ వంటివి వేధిస్తాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఏం తినాలో తెలుసుకుందాం..

04/22/2019 - 19:25

వేసవి ఎండల్లో దాహానికి అందరూ మార్కెట్లో దొరికే పానీయాలను వాడతారు. కానీ పూర్వకాలం పెద్దవారు దాహానికి బార్లీ, సబ్బా, సగ్గుబియ్యం, దబ్బ ఆకులు, నిమ్మ ఆకులతో కుండల్లో వేసవి పానీయాలను తయారుచేసేవారు. మజ్జిగలో పంచదార వేసి స్వీట్ లస్సీ, నిమ్మకాయ లస్సీల్లా రకరకాల లస్సీలను తయారుచేసి పిల్లలకు తాగించేవారు. అలాగే పండ్లముక్కల్లో మీగడ పెరుగు వేసి పిల్లలు, పెద్దలు తినేవారు.

04/15/2019 - 23:07

తెలుగువారి శుభకార్యాల్లో అప్పడాలు, వడియాలు, ఒరుగులు, ఊరగాయలు.. తప్పనిసరి. ఒకవైపు ఎండలు, మరోవైపు పెళ్లిళ్లు.. అయినాసరే ఇంటింటా వడియాలు, అప్పడాల సందడే.. ఇక ఆలస్యమెందుకు.. మనం కూడా పెట్టుకుందాం వెరైటీ వడియాలు.. ఎర్రటి ఎండలో సూర్యుడికి నైవేద్యం పెడదాం.. ఆయన రుచి చూసి మనకు మరింత రుచిగా అందిస్తాడు.
*
తెలగపిండితో..
కావలసిన పదార్థాలు
తెలగపిండి: అరకప్పు

04/08/2019 - 19:48

వేసవి ముదురుతోంది. పిల్లలు, పెద్దలు ఎండల్లో వడదెబ్బ తగలకుండా ఉండేందుకు వివిధ రకాల పానీయాలను సేవిస్తుంటారు. అలాంటిదే శ్రీరామనవమి రోజు తాగే పానకం కూడా.. కేవలం పండుగ రోజే కాదు.. వేసవిలో తరచూ ఆ పానకాన్ని తాగితే వడదెబ్బ తాకదు. శరీరంలోని వేడిని తగ్గించవచ్చు. మరి శ్రీరామనవమిరోజు చేసే
పానకంతోపాటు వివిధ రకాల పానీయాల (షర్బత్తుల) తయారీ చూద్దామా..

Pages