S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

06/06/2019 - 19:16

అందంగా, ఆకతాయితనంగా ఇళ్లంతా సరదాగా, సందడిగా తిరుగుతూ ఉన్న అమ్మాయిలు పెళ్లవగానే ఆకతాయితనం తగ్గుతుంది. పాపాయి పుట్టాక బాధ్యతల బరువు మోయడంలో అందం వెనుకబడుతుంది. ఫలితంగా బరువు పెరగడం, లావుగా కనిపించడం సహజం. అంతేకాదు ఆరోగ్య కారణాలు, వంశపారంపర్యం, వ్యాయామలేమి.. ఇలా కారణాలు ఏవైనా బొద్దుగా ఉండే అమ్మాయిల సంఖ్య తక్కువేమీ కాదు. అలాగని సన్నబడే వరకూ ఎక్కడికీ వెళ్లకుండా ఇంట్లోనే ఉండలేం కదా..

06/05/2019 - 19:41

మానవ సంబంధాలలో కీలకమైనది, ఎక్కువ కాలం కొనసాగేది భార్యాభర్తల సంబంధం. కాబట్టి ఈ సంబంధంలో ఘర్షణ అనేది తప్పదు. భార్యాభర్తల మధ్య విభేదాలు సహజమేనని అంగీకరించినా అవి పెరగకూడదు. ఆ సంబంధాలు బెడిసేలోపే వాటిని పరిష్కరించుకోవాలి. లేకుంటే తిరిగి తిరిగి ఒకే అంశం చుట్టూ గొడవలు పెరుగుతుంటాయి.

06/04/2019 - 23:37

ప్రకాశవంతమైన, ఆకర్షణీయమైన చర్మ సౌందర్యం ప్రతి ఒక్కరి అభిలాష. ఇందుకోసం చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొందరు పాతకాలపు చిట్కాలను ప్రయత్నిస్తే, కొందరు అధునాతన ఉత్పత్తులపై ఆధారపడుతూ ఉంటారు. అందులో భాగంగా క్రమంగా గ్రాండ్ సెలూన్లకు వేలకు వేలు వెచ్చిస్తూ ఉంటారు. ఒక్కోసారి ఈ రసాయనిక ఉత్పత్తులు, తీవ్ర చర్మ, ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశాలు లేకపోలేదు.

06/04/2019 - 23:24

ప్రతి ఒక్కరూ యవ్వనంగా, అందంగా కనిపించాలని కోరుకుంటారు. అందుకే మేకప్‌లను ఆశ్రయిస్తుంటారు. కానీ చాలామంది మహిళలు మేకప్ వేసుకోవడంలో జాగ్రత్తలు తీసుకోరు. ఫలితంగా ఎక్కువ వయస్సు వారిలా కనిపిస్తారు. అలంకరణ ప్రక్రియలో ఫౌండేషన్ కీలకప్రాత వహిస్తుంది. ఇది రూపస్థితిని తీర్చిదిద్దుతుంది.

06/04/2019 - 23:14

పాల గురించి ఎంత చెప్పినా తక్కువే. అదో సముద్రం. భారతీయ సంప్రదాయంలో పాలు ఓ భాగం. నీరు తర్వాత అధికంగా వాడే పదార్థం పాలే. పురాణాల ప్రకారం శ్రీమన్నారాయణుని నివాసం పాలసముద్రం. మంధర పర్వతంతో పాలను చిలికినపుడే అమృతం వచ్చింది. పాలతో దేవుణ్ణి అభిషేకిస్తారు. పంచామృతంలో పాలు కూడా ఒకటి. నైవేద్యంలో పాలు ఉండాల్సిందే. నాగులచవితికి పుట్టలో పాలు పోస్తారు.

06/04/2019 - 23:06

మహాభారతంలో మయసభ గుర్తుందా.. ఉండీ లేనట్లు, లేనిది ఉన్నట్లు చేసి దుర్యోధనుడి కోపానికి పాత్రురాలు అవుతుంది ద్రౌపది. అలాగే బేతాళ కథలు, పురాణ కథలు వినే ఉంటారు. వాటిల్లో రాజులు, రాజకుమారులతో పాటు మంత్రగాళ్లు, పేదరాశి పెద్దమ్మలూ సుపరిచితమే.. బెడ్‌రూమ్‌లో గుహలు, సుడిగుండాలు.., హాల్లో గొర్రెల మందలు, లోయలు.., దేవుని గదిలో దేవాలయం.. ఇవన్నీ తివాచీ మహిమలే..

06/04/2019 - 22:54

ఇంటిని చూసి ఇల్లాలిని చూడండి అనడం ఒకప్పటి మాట. ఇల్లు చూసి ఇంటీరియర్ డెకరేషన్‌ను చూడడం నేటి ఫ్యాషన్. భవన నిర్మాణంలో ఇండిపెండెంట్ ఇళ్లు, విల్లాలు, డుప్లెక్స్‌లు.. ఇలా పేరేదైనా, రూపు ఎలాంటిదైనా అందరికీ అనుకూలంగా అమర్చేవారే ఇంటీరియర్ డిజైనర్లు. లివింగ్ రూము, బెడ్‌రూము, కిచెన్, పూజ, డైనింగ్, బాత్రూం, పిల్లల గది, అతిథుల గది.. వీటన్నింటినీ ఆర్కిటెక్ట్ చూసుకుంటాడు.

06/04/2019 - 22:47

మనలో అందరికీ ఎప్పుడో ఒకప్పుడు, ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో కోపం రావడమనేది సహజం. ప్రతీకారం, పగ అనేవి మనిషికి సహజంగా అలవడే లక్షణాలు. ఈ రెండింటి కలయికవల్ల మనిషికి కోపం వస్తుంటుంది. కొంతమందిలో కోపం పాళ్ళు ఎక్కువ ఉంటాయి. మరికొంతమందిలో తక్కువ వుంటాయి. కొంతమందిలో కోపం ఉన్మాద స్థితికి చేరుకుని అనేక అనర్థాలకు, రుగ్మతలకు దారితీస్తుంది.

06/04/2019 - 19:58

ప్రపంచమంతటా ఆర్థిక అవకాశాల్లో ఉన్న లింగ అసమానత సమసిపోవడానికి మరో రెండు వందల సంవత్సరాలు పడుతుందని ప్రపంచ ఆర్థిక వేదిక గత ఏడాది అంచనా వేసింది. ఉద్యోగాల్లో, విధుల్లో లింగ వైవిధ్యం అధికంగా ఉంటే వ్యాపారాలకు చాలా లాభాలు ఉంటాయి అని అనేక అధ్యయనాలు చెబుతున్నప్పటికీ.. అక్కడ లింగ సమానత్వానికి ఇంకా రెండు వందల సంవత్సరాలు పడుతుందట.

05/31/2019 - 16:07

కొద్ది నెలల క్రితం వరకూ ఆమె గురించి ఎవరికీ తెలియదు.. మెకానికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తి చేసి, మంచి ఉద్యోగం కోసం అన్వేషిస్తుండగా - ఆమె జీవితం అనుకోని మలుపు తిరిగింది.. తాజా లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి, అత్యంత పిన్న వయస్కురాలైన ఎంపీగా ఆమె సరికొత్త రికార్డు సృష్టించింది.

Pages