S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

06/19/2019 - 19:46

నిరక్షరాస్యత నిర్మూలనే ఏకైక ధ్యేయంగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ పథకాలెన్నో అమలుచేస్తున్నా, భారతీయ బాలలందరికీ విద్య గగనకుసుమమే అవుతున్నది. అందరికీ విద్య ధ్యేయంగా, సార్వత్రిక విద్యా వ్యాప్తియే లక్ష్యంగా, ప్రభుత్వాలు చిత్తశుద్దితోకృషి చేస్తున్నా వివిధ కారణాలవల్ల అధిక శాతం పిల్లలు విద్యాగంధం సోకక బాలకార్మికులుగానే ఉండిపోతున్నారు.

06/18/2019 - 22:41

పిల్లల్ని కంట్రోల్ చేయలేకపోతున్నామనేది తల్లిదండ్రుల ఫిర్యాదు. నిజమే.. వాళ్ళ సందేహాలు, సమస్యలూ, అవసరాలూ, అల్లర్లూ, ముద్దు ముచ్చట్లూ.. ఒకటా రెండా! తీర్చేకొద్దీ ఇంకా పుట్టుకొస్తుంటాయి.

06/16/2019 - 22:55

భార్యాభర్తల మధ్య మనస్పర్థలకు, ఘర్షణకు చిన్న చిన్న సమస్యలే కారణమవుతాయి. అవే.. ఎదుటివ్యక్తి ఏం చేసినా తప్పుగా కనిపించడం, పాత మనస్పర్థలకు అవి జతకలవడం జరుగుతుంది. అలాంటి సమయంలో చేసిన తప్పులే గుర్తుకు వస్తాయి కానీ, మునుపు వారు చేసిన మంచి, చూపించిన ఆప్యాయత, ప్రేమలు గుర్తుకురావు. అలాంటప్పుడు..

06/14/2019 - 19:37

వేలు పట్టుకుని నడక నేర్పించినా.. గాల్లోకి ఎగరేసి, పడకుండా పట్టుకున్నా..
‘అమ్మడూ.. అమ్ములూ..’ అంటూ ఒళ్లో కూర్చోబెట్టుకుని కథలు చెప్పినా..
గాయం తగిలి, ఏడుస్తున్నప్పుడు.. దగ్గరకు తీసుకుని గడపని ‘ఆయ్..’ అంటూ బెదిరిస్తూ కొట్టినా..
అమ్మకు తెలియకుండా ఐస్‌క్రీమ్ తినిపించినా.. అమ్మకు తెలియకుండా పాకెట్ మనీ ఇచ్చినా..
ధైర్యంగా బైక్ కీ ఇచ్చి నడుపు.. అంటూ వెనకాల కూర్చున్నా..

06/13/2019 - 20:30

పరికిణీ జాకెట్టు, పరికిణీ ఓణీ, చీర.. ఇవీ మన సంప్రదాయ వస్తధ్రారణలు. కాలక్రమంలో వీటి స్థానంలో చాలానే వచ్చి చేరాయి. చేసే ఉద్యోగాలకు అనుగుణంగా నేటి వస్తధ్రారణ మారింది. ఎంత మారినా సంప్రదాయ సందర్భాల్లో చీరనే కట్టుకుంటోంది నేటి యువతి. అయితే చీరకు ఆధునికతను అద్దుతోంది ఈ తరం. అందుకే ప్రత్యేక సందర్భం అని కూడా చూడకుండా వీలున్నప్పుడల్లా చీరకట్టును ఎంచుకుంటున్నారు అమ్మాయిలు.

06/12/2019 - 19:28

ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచీ రకరకాల పనులతో ఉరుకులు పరుగులు పెడతాం. దాంతో అలసట, చిరాకు, ఒత్తిడి వంటివి తప్పవు. వాటన్నిటి నుంచీ బయటపడాలంటే అప్పుడప్పుడూ మనసు మాట వినాల్సిందే.. అప్పుడు నిత్యం.. సంతోషంగా ఉండగలం.

06/11/2019 - 20:01

భారతదేశంలో రోజురోజుకీ బాల కార్మికులు వేలు, లక్షల్లో పెరిగిపోతున్నారు. హోటల్స్, ఇటుకబట్టీల్లో, సినిమా థియేటర్లలో, కిరాణా దుకాణాల్లో, బ్రాందీ షాపుల్లో.. ఎక్కడ చూసినా బాలకార్మికులు కనిపిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా బాల కార్మికులు 24.6 కోట్లమంది ఉన్నారు. వారంతా 2003వ సం. వరకు లెక్కల్లోనివారే. మరి 2003 నుండి 2019 సం. వరకు దాదాపు 16 సంవత్సరాల్లో ఇంకెందరు పిల్లలు బాల కార్మికులుగా మారారో ఊహించలేము.

06/10/2019 - 19:44

అలంకరణ విషయంలో తెలిసీ తెలియక పొరపాట్లు చేస్తుంటారు చాలామంది. ఈ పొరపాట్లు చర్మ సమస్యలను పెంచుతాయి. సాధారణంగా మనం చేసే పొరపాట్లు ఏంటో, వాటిని ఎలా దిద్దుకోవాలో చూద్దాం..

06/09/2019 - 22:56

ప్రతిష్ఠాత్మకమైన ఏంజెనియా ప్రత్యేక ప్రోత్సాహక అవార్డు అందుకున్న తొలి భారతీయ ఛాయాగ్రాహకురాలు మొధుర పోలిత్. 28 సంవత్సరాల మొధురది కోల్‌కతా. చిన్నప్పటి నుండి ఆమెకు కెమెరా లెన్స్ అంటే ప్రాణం. అందమైన ప్రపంచాన్ని మరింత అందంగా చూపించాలనేది ఆమె కోరిక. ఆ కోరికే ఆమెను ఛాయాగ్రాహకురాలిని చేసింది. చిన్నప్పటి నుండీ అందరిలా కాకుండా భిన్నంగా ఆలోచించడం మొధురకు అలవాటు.

06/07/2019 - 18:49

మల్లెపూల సౌరభాలంటే మగువలకు చాలా ఇష్టం. నిజానికి ఆడవాళ్లకే కాదు.. మాఘమాసం నుండి ఆషాడం జల్లుల వరకూ పలకరించే తెల్లని మల్లెల పరిమళాలు అందరికీ ప్రీతిపాత్రమే.. అందుకే ఎండలు మండిపోతున్నా మల్లెల సౌరభాల కోసమే వేసవిలో లగ్నాలు పెట్టుకుంటారు. ఎందుకంటే మల్లెపరిమళాలు అద్భుతమైన శృంగార ప్రేరితాలు. ఇవి స్ర్తి, పురుష హార్మోన్లను ప్రభావితం చేయడంతో పాటు ప్రత్యుత్పత్తి వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచేందుకూ తోడ్పడుతుంది.

Pages