S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

05/26/2019 - 19:05

చెప్పలేనంత చికాకు.. తరచుగా మూత్రం వెళ్ళాలనిపించడం, వెళ్లిన ప్రతిసారీ విపరీతమైన మంట, మూత్ర విసర్జనను ఆపుకోలేకపోవడం.. ఇవన్నీ మూత్రనాళ ఇన్‌ఫెక్షన్ లక్షణాలు. పిల్లల్ని కనే వయస్సులోనే కాదు, మెనోపాజ్ దశలో కూడా ఎప్పుడో ఒకప్పుడు ఈ సమస్య బారిన పడే మహిళలు అరవై శాతం ఉంటారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇలాంటి సమస్య కనిపించినప్పుడల్లా వైద్యురాలు దగ్గరకు వెళ్లడం, మందులు మింగడం మామూలే..

05/24/2019 - 19:24

పోషక విలువల్లో ప్రథమ స్థానంలో ఉండే మొక్క బ్రకోలి. ఇది రుచికీ, ఆరోగ్యానికీ మారుపేరుగా ఉండే కూరగాయలకోసం వెతికేవారికి మొదటి ఎంపిక బ్రకోలి. క్యాబేజీ కుటుంబానికి చెందిన ఈ కూరగాయను ఒకసారి రుచి చూసినవాళ్లు.. దీన్ని మరిక వదలరు. బ్రకోలి శాస్ర్తియనామం బ్రాసికా ఒలరేషియా ఇటాలికా.. ఇంతకుముందు ఎక్కడో తప్ప దొరకని ఈ కూరగాయ ఇప్పుడు అన్ని ప్రాంతాల్లోనూ సులువుగా దొరుకుతుంది.

05/22/2019 - 19:34

నేటి ఫ్యాషన్ ప్రపంచంలో అమ్మాయిలు బంగారానికంటే వెండి, ఇత్తడికే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. ఎందుకంటే సీజన్ ఏదైనా స్టైలిష్‌గా, ట్రెండీగా, అందంగా కనిపిస్తారు అమ్మాయిలు ఈ నగలతో.. అందుకే ఫ్యాషన్ డిజైనర్లు కూడా వెండితోనే ట్రెండీ నగలను తయారుచేస్తున్నారు. అయితే ఈ వెండి నగలు ఎక్కువకాలం మన్నాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

05/21/2019 - 18:50

ఆధునిక యుగంలో ఉద్యోగాలన్నీ దాదాపు కంప్యూటర్‌తో చేసేవే.. గంటల తరబడి కంప్యూటర్‌ల ముందు కూర్చుని తదేకంగా కంప్యూటర్‌పై కూర్చోవడం వల్ల స్పాండిలైటిస్, నడుంనొప్పి, మెడనొప్పి వంటి రకరకాల జబ్బులు వస్తున్నాయి. దానితో పాటు పని ఒత్తిడి. ఫలానా లక్ష్యాన్ని సమయంలో లోపల పూర్తిచేయాలనే నిబంధనలు మానసిక ఒత్తిడిని కలుగజేస్తాయి. ఇలాంటివాటన్నింటికీ సరైన ఉపాయం భుజంగాసనం.

05/19/2019 - 22:50

వేసవి వేడిలో వ్యాయామం ఆపేయాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. వడదెబ్బ తగులుతుందని, వేడిలో వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిది కాదని అనుకుంటూ ఉంటారు. కానీ వేసవిలో వ్యాయామం ఆపేయాల్సిన పనిలేదు కానీ ఈ సీజన్‌లో వ్యాయామం చేసేవారు కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. అవేమిటంటే..

05/19/2019 - 22:27

జీవితం, సాహిత్యం ఒకటిగా ఆరు దశాబ్దాలుపైగా తెలుగు సమాజాన్ని శాసించి నిరంతర సంఘర్షణ, అశాంతి, తపన, అనే్వషణా పథగామిగా, ప్రభావితమైన చలం జన్మించి 125 సంవత్సరాలు కాగా, లోకాన్ని వదలి 40 ఏళ్ళయింది. 85 సంవత్సరాల జీవనయానంలో నిరీశ్వర, ఈశ్వర వివాదాస్పద వైరుధ్య వైవిధ్యంగా జీవితానందపు లోలోతుల్ని అనే్వషించటమే జీవన లక్ష్యంగా సంచలనం సృష్టించిన, గుడిపాటి వెంకటాచలం..

05/16/2019 - 22:48

చతుర్వేదములకు ఉపవేదములున్నవి. అందులో ఆయుర్వేదము ఒకటి. శరీరమాధ్యం ఖలుధర్మసాధనమ్ అన్నారు. జీవేన శరదశ్శతమ్ అని మహదాశీర్వాదము. ఇది ఆయుర్వేదము వల్లనే సాధ్యము.

05/16/2019 - 22:40

కాలంతో పాటు యువతరం ఆలోచనల్లో వేగంగా మార్పులు వస్తున్నాయి. పాతికేళ్లకే కార్పొరేట్ కొలువులో లేదా సొంతంగా వ్యాపారం చేసే దారిలోనో సాగిపోతున్నారు. దానితో వారికి చిన్నవయసులోనే ఆర్థిక స్వాతంత్య్రం వచ్చేస్తుంది. ఫలితంగా విందులు, వినోదాలు అంటూ యువతరం డబ్బును వృథాగా ఖర్చు చేస్తోంది. ఈ విషయం వారి ముందు ప్రస్తావిస్తే.. ఈ రోజు కాకపోతే రేపైనా సంపాదించుకోవచ్చులే అని ధీమగా చెబుతుంటారు.

05/14/2019 - 22:29

వాట్సాప్‌లో మెసేజ్‌లు రావడం ఎంత సాధారణమో.. అందులో కొత్త ఆప్షన్లు రావడం కూడా అంతే సాధారణమైపోయింది. ఎందుకంటే వాట్సాప్‌లో ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా త్వరలో వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు రానున్నాయి.. అవేంటో ఒకసారి చూద్దాం!
కేటలాగ్

05/13/2019 - 18:51

అరుంధతి జన్మ వృత్తాంతం శివపురాణంలోనూ, భాగవత పురాణంలోనూ కన్పిస్తుంది.
అరుంధత్యనసూయా చ సావిత్రీ జానకీ సతి తేజస్వనీ చ పాంచాలీ వందనీయ నిరంతం22
అరుంధతి, అనసూయ, సావిత్రి, సీత, ద్రౌపది ఈ ఐదుగురు స్ర్తిలు సదా వందనీయులని ఈ శ్లోకానికి అర్థం.
అరుంధతి జన్మ వృత్తాంతాన్ని సూత మహర్షి శౌనకాది మహర్షి గణాలకు ఇలా వివరించాడు.

Pages