S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐడియా

06/22/2018 - 03:10

మనం ఎంత బిజీగా ఉన్నా, శరీరమనే యంత్రంలోని అన్ని అవయవాలూ మనకు సహకరించాలంటే తప్పక ఆహారం తీసుకోవాలి. దానిని సరైన పాళ్లలో, సరైన సమయంలో తీసుకోవాలి. ఎప్పుడుపడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది తినడం వల్ల ఆరోగ్యానికి మంచి కన్నా కీడే ఎక్కువ. తగిన ఆహార నియమాలను పాటిస్తే చక్కటి ఆరోగ్యాన్ని సులభంగా పొందవచ్చు.

06/17/2018 - 21:42

ఆ గొంతు సమస్యలతో బాధపడేవారు రోజూ నాలుగైదు మిరియం గింజలను నోట్లో వేసుకుని ఆ రసం మింగితే మంచి ఫలితం ఉంటుంది.
ఆ గొంతు నొప్పితో బాధపడుతుంటే గ్లాసు వేడి నీటిలో ఉప్పు, చిటికెడు పసుపు కలిపి రోజుకు మూడుసార్లు పుక్కిలిస్తూ ఉంటే గొంతునొప్పి తగ్గిపోతుంది.
ఆ కాల్చిన అల్లం ముక్కలపై ఉప్పు లేదా దానిమ్మ రసం వేసుకుని తింటే నోరు పరిశుభ్రమవుతుంది. దానితో పాటు గొంతు నొప్పి తగ్గు ముఖం పడుతుంది.

06/15/2018 - 22:30

వైద్యశాస్త్రంలోను, చిట్కా వైద్యంలోను దాల్చిన చెక్క గొప్ప ఔషధం.సాధారణంగా మసాలా దినుసుగా వాడుతుంటాం. కాని దీనిని ఆరోగ్యానికి వాడుకుంటే ఎన్నో లాభాలున్నాయి. దాల్చిన చెక్కలో సిన్నమాల్దిహైడ్ అనే ఆహార రసాయన ద్రవ్యం ఉంది. ఇది పేగులలో వచ్చే కొన్నిరకాల క్యాన్సర్లను నివారించే గుణం ఉంది. కండరాలలో వాపును తగ్గించే గుణం కూడా ఉంది. కాబట్టి మోకాళ్ల నొప్పులు ఉన్నవారు దీన్ని వాడితే మంచి గుణం కనిపిస్తుంది.

06/14/2018 - 22:57

* అనేక పోషకాలు, విటమిన్లు ఉన్నందున కొబ్బరి నీళ్లు తాగితే శరీరంలో రోగ నిరోధక శక్తి వృద్ధి చెందుతుంది. వైరస్‌లు, బాక్టీరియాల బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చు.
* గర్భిణులు తరచూ కొబ్బరి నీళ్లు తాగితే గుండెలో మంట, అజీర్తి వంటి సమస్యల నుంచి బయటపడొచ్చు.

06/14/2018 - 00:29

ఆసనాలు పలురకాలు. వాటిల్లో ఎక్కువ శ్రమ ల్లేకుండా చేసే ఆసనం తాడాసనం. దీనినే సమస్థితి అనీ అంటారు.
ఆసనం వేయు పద్ధతి

06/11/2018 - 22:28

ఇంటి పైకప్పు మీద, లేకబాల్కనీల్లో పెంచుకునే కూరగాయల్లో సులభంగా పెంచుకోగలిగినవి - టమాట, బెండకాయ, చిక్కుడు, వంకాయలు, పచ్చిమిరపకాయలు, మునగ, సొర వంటి కాయగూరలతో పాటు అడుగు లోతు స్థలం ముంటే క్యారెట్, ర్యాడిష్, బంగాళాదుంప, క్యాబేజీ వంటి దుంప జాతి కాయగూరలు, క్వాలీఫ్లవర్‌ను కూడా చక్కగా పెంచుకోవచ్చు. నాణ్యమైన విత్తనాలు విత్తుకుంటే ఒక్కొక్క మొక్క నుంచి కనీసం రెండు కిలోల టమాటలు వస్తాయి..

06/08/2018 - 21:52

- ఉదయం నిద్ర లేవగానే గోరువెచ్చని నీటిలో నిమ్మరసాన్ని, తేనెను కలిపి త్రాగితే అధిక బరువును తగ్గించవచ్చును.
- నిమ్మరసం నాలుకవీ జిగురును పోగొట్టి, నాలుకకు రుచి తెలిసేలా చేస్తుంది.
- జీర్ణశక్తికి తోడ్పడుతుంది.
- నిమ్మరసాన్ని తలకు పట్టించి, అరగంట తర్వాత తలస్నాం చేస్తే జుట్టు మెత్తగా మారుతుంది.

06/07/2018 - 20:57

* వర్షం నీరు వల్ల లేదా ఫంగస్ వల్ల పాదాలపై నల్లటి మచ్చలు ఏర్పడతాయి. వీటిని సకాలంలో గుర్తించి మచ్చలు తొలగిపోయేలా ఆయింట్‌మెంట్లు వాడాలి. అలాగే వదిలేస్తే పాదాలపై చర్మం నునుపుదనం కోల్పోతుంది.

06/06/2018 - 23:42

అందమైన కళ్ళకోసం మహిళలు ఏవేవో టిప్స్ పాటిస్తారు. అందమైన, ఆకర్షణీయమైన కళ్ళకోసం ఓ సూపర్ చిట్కా వుంది. అదేంటో తెలుసా.. నువ్వుల నూనె రాయటం. రాత్రి పడుకునే ముందు ఆముదం నూనెగాని, కొబ్బరి నూనెగాని, నువ్వుల నూనెగాని రాస్తే ముడతలు పోయి చర్మం మృదువుగా మారి మచ్చలు కూడా పోతాయట.

06/01/2018 - 22:40

ముఖ సౌందర్యానికి ప్రాధాన్యత ఇచ్చే మహిళల్లో చాలామంది పాదాల సంరక్షణను అంతగా పట్టించుకోరు. మురికి నీరు, మట్టి, దుమ్ము, ధూళి, ఫంగస్, బాక్టీరియా కారణంగా పాదాలపై చర్మం నిగారింపు కోల్పోయి పగుళ్లు ఏర్పడతాయి.

Pages