ఐడియా

నిమ్మతో లాభాలెనె్నన్నో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

- ఉదయం నిద్ర లేవగానే గోరువెచ్చని నీటిలో నిమ్మరసాన్ని, తేనెను కలిపి త్రాగితే అధిక బరువును తగ్గించవచ్చును.
- నిమ్మరసం నాలుకవీ జిగురును పోగొట్టి, నాలుకకు రుచి తెలిసేలా చేస్తుంది.
- జీర్ణశక్తికి తోడ్పడుతుంది.
- నిమ్మరసాన్ని తలకు పట్టించి, అరగంట తర్వాత తలస్నాం చేస్తే జుట్టు మెత్తగా మారుతుంది.
- జలుబుకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. నిమ్మరసాన్ని ప్రతిరోజూ తాగుతూంటే చర్మ వర్చస్సును పెంచుతుంది. నిమ్మరసంలో క్యాలరీలు లభించవు కనుక, స్థూలకాయం ఏర్పడదు
- నిమ్మరసం ఎండ ప్రభావం చర్మం మీద పడకుండా రక్షణగా పనిచేస్తుంది. మెదడును చురుకుగా ఉంచుతుంది.
- జిడ్డు చర్మం వున్నవారు ముఖానికి నిమ్మరసం రాస్తే జిడ్డు తొలగిపోయి ముఖం కాంతిగా కనిపిస్తుంది.
- అధిక ఆకలిని నిరోధిస్తుంది.
- నిమ్మరసంలో పసుపును కానీ, గంథం పొడిని కలిపి మొటిమలమీద రోజూ రాస్తూంటే ఆ సమస్యను నివారించవచ్చు.
- ఉదర సంబంధిత అనారోగ్యాలకు నిమ్మరసం ఔషధంలా పనిచేస్తుంది.
- పంటి చిగురు వాపును తగ్గిస్తుంది. నాడీ వ్యవస్థను క్రమంగా పనిచేసేలా చేస్తుంది. కఫాన్ని పోగొడుతుంది. అజీర్తి వ్యాధిని పోగొడుతుంది. వాతాన్ని అరికడుతుంది.