S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

09/10/2019 - 02:19

ప్రకృతి రహస్యాలను ఛేదించడమే కాదు.. మానవ ప్రగతికి మూలకారణమైన ‘విజ్ఞానశాస్త్రం’ ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లోని సమస్యలకు పరిష్కారాలను చూపుతూ విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలుకుతోంది. తద్వారా దేశం పురోగామి దిశలో ప్రయాణించి అభివృద్ధి ఆచరణలో సాధ్యవౌతుందనేది జగమెరిగిన సత్యం.

09/04/2019 - 02:04

ఉన్నత వర్గాలు, పారిశ్రామికవేత్తలకే పరిమితమైన బ్యాంకింగ్ సేవలను దేశంలోని రైతులు, వ్యవసాయదారులు, గ్రామీణ ప్రజానీకానికి, సాధారణ ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలన్న సదాశయంతో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 1969 జూలై 19న బ్యాంకుల జాతీయం చేశారు. పేద మధ్యతరగతి వర్గాలను వడ్డీ వ్యాపారస్తుల నుండి విముక్తి కల్పించాలన్నది కూడా ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. బ్యాంకులు సామాన్యులకు సహాయపడుతున్నాయా?

09/01/2019 - 03:44

‘ఈసురోమని మనుష్యులుంటే దేశమేగతి బాగుపడునోయ్, తిండి కలిగితే కండ కలుగును కండకలవాడే మనిషోయ్’ అంటూ గురజాడ అప్పారావు ప్రబోధం జాతి జనులకు స్ఫూర్తినివ్వాలి. పేదరికం, అనారోగ్యం, అవిద్య, తదితర అసమానతలు లేని నవభారత నిర్మాణానికి దేశ నాయకత్వానికి స్వతంత్ర భారత తొలి రాష్టప్రతి బాబురాజేంద్రప్రసాద్ పిలుపిచ్చారు.

08/30/2019 - 21:32

భారతదేశానికి తనదైన వైజ్ఞానిక చరిత్ర ఉందా? ఉంటే అది ఎటువంటిది? పాశ్చాత్యుల కన్నా అది ఏ విధంగా ప్రత్యేకమైనది? అన్న ప్రశ్నలకు సమాధానాలు వెదికినప్పుడు మనకు ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి.

08/30/2019 - 02:03

రోడ్డు భద్రత విషయంలో వాహనాల చోదకుల తప్పిదాలే పెను ప్రమాదాలకు ఆలవాలమవుతుంది. రహదారులు రక్తసిక్తమై ప్రమాదంలో అసువులు బాసే వారు కొందరైతే, కాళ్లుచేతులు విరిగి శరీరంలోని అంగాలు కోల్పోయి జీవితాంతం దుర్భర దుస్థితికి చేరుకోవడం మరికొందరి వంతు అవుతుంది.

08/28/2019 - 02:00

భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటయ్యాక భారతీయులు జాతీయ భావనను కోల్పోయారు. వివిధ రాష్ట్రాల్లోని ప్రజలు తమ భాషకు ఇచ్చే ప్రాధాన్యతను జాతీయతకు ఇవ్వలేకపోతున్నారు. మన దేశంలో అత్యధికంగా మాట్లాడే హిందీ భాష ‘జాతీయ భాష’గా ప్రజలు భ్రమపడేందుకు మాత్రమే ఉపయోగపడుతోంది. హిందీ మన జాతీయ భాషగా గుర్తింపునకు నోచుకోలేదు.

08/25/2019 - 02:38

‘అమరావతి’.. అదో సంచలనం.. విభజిత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అందరికీ సుపరిచితమైంది. ఏ అండాదండా లేని రాజ్యానికి దిక్సూచిగా మారింది. గత అయిదేళ్ల కాలంలో- నిర్మాణాలేవీ లేకున్నా.. నవ్యాంధ్ర రాజధానిగా వార్తల్లో నిలిచింది. శాసనసభ ఎన్నికల అనంతరం అధికార మార్పిడి జరిగిన నేపథ్యంలో ‘అమరావతి’ మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఎందుకో తెలియని వెలితి చోటుచేసుకుంది.

08/23/2019 - 21:49

ప్రపంచం ఎటువైపు పరుగులు పెడుతున్నదో పరిశీలించాల్సిన అవసరముంది. ముఖ్యంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలపై ఆసక్తిగలవారు ఈ విషయమై కించిత్ ఎక్కువ పరిశీలన చేయాల్సి ఉంటుంది. సమాజాన్ని సమూలంగా ప్రక్షాళన చేస్తామని, మార్పులు తీసుకొస్తామని, విప్లవం తెస్తామని కలవరించేవారు ఈ కీలక అంశాన్ని విస్మరించి తమ తమ ఊహాలోకాల్లో విహరిస్తూ, తమదైన ప్రత్యేక లోకానికే పరమితమై అదే ప్రపంచం.. అదే సర్వస్వం..

08/22/2019 - 01:46

అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న మన దేశంలో అసంక్రమిత వ్యాధుల మరణాలు తీవ్రంగా కలవరపెడుతున్నాయి. గుండె జబ్బులు, క్యా న్సర్, మధుమేహం, రక్తపోటు లాంటి అసంక్రమిత వ్యాధుల ప్రభావం రోజురోజుకూ పెరుగుతూ అకాల మరణాలకు గురయ్యేవారి సంఖ్య ఆందోళనకు గురిచేస్తోంది. భారతీయ వైద్య పరిశోధన మండలి నివేదిక ప్రకారం దేశం మొత్తం మరణాలలోని అసంక్రమిత వ్యాధుల మరణాలు 1990లో 37.9 శాతంతో పోలిస్తే 2016లో 61.8 శాతానికి చేరింది.

08/21/2019 - 01:46

ప్రపంచమంతటా ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోంది. ప్రజలు దానే్న కోరుకుంటున్నారు. అయితే, చైనా కమ్యూనిస్టులు మాత్రం నియంతృత్వ పోకడలను వదులుకోవడం లేదు. తన మార్క్ కమ్యూనిజాన్ని కాపాడుకునేందుకు చైనా విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇచ్చిన ‘మాట’ను తప్పుతోంది. హాంకాంగ్‌పై మరింత ‘ఉచ్చు’ బిగించేందుకు చేస్తున్న ప్రయత్నాలే ఇందుకు నిదర్శనం.

Pages