పజిల్ 596
Published Sunday, 9 October 2016ఆధారాలు
అడ్డం
1.వైమనస్యం, మనసులో ఒక అభిప్రాయ
భేదపు పొర ఏర్పడడం (4)
3.వస్త్రంలో వర్ణ సమ్మేళనం. ఇందులోనూ
ఒక నాయకుడు తలదూర్చాడు (4)
5.చివరి సంవత్సరం (3)
6.తుపాకి సరిగ్గా లేదు (3)
8.సూటు అంటే పైన ఇది తప్పక ఉండాలి (2)
9.ముమ్మాటికీ మేలు (3)
11.ఒక తెలంగాణా గ్రామ దేవత (3)
12.పడవ ఆగి నిలబడడానికి ఇది కావాలి,
అస్తవ్యస్తంగా (3)
13.పిల్లనగ్రోవి (3)
16.ఈ స్వరం ఒక నాట్య విన్యాసం (2)
17.కోపంతో కాగితాన్ని ఇలా చింపుతారు,
మొదలు లేదు (4)
18.అన్నీ కొన్నాక కొసన మరికాస్త
అదనంగా ఇచ్చేది (3)
20.మొండితనం, మూర్ఖత (4)
21.ఆరోగ్యవంతుడికి ఆకలి ఇలా వేస్తుంది (4)
నిలువు
1.ప్రమాదవశాత్తూ జరిగిన తప్పు (4)
2.స్ర్తి, మధ్యలో తిరగబడిన ‘తుల’ (4)
3.పగ (2)
4.సినీ నటి. నాట్యానికి ప్రధానం (2)
5.ఈ స్ర్తి విముక్తి పోరాట రచయిత చివరికి ఈ ఊరు చేరి
అందులో భాగమైనాడు (2)
7.శివచమకంలో పదేపదే వచ్చే పదం (2)
8.ఒక జానపద కళాక్రీడ, లలాటము నకు దగ్గరగా ధ్వనిస్తూ (4)
10.శ్రేష్ఠము (4)
11.ఒక మహాత్ముడు పుట్టిన ఊరు. ఆ ఊళ్లోనే ఉంది పోరాటం (5)
14.తొక్కిడి (2)
15.అణచుకొన్న కోపం ఇలా చూసి వ్యక్తం చేస్తారు (4)
16.సర్పం ఇలా పాకుతుంది (4)
18.చివర (2)
19.హారం (2)