ముందు చక్రం ఎన్నిసార్లు తిరిగింది? (పజిల్)
Published Saturday, 13 August 2016ఎన్నిసార్లు పెడల్ తొక్కాడు?
ఒక సైకిల్కి ముందు చక్రం చుట్టుకొలత కన్నా వెనుక చక్రం చుట్టుకొలత 1.2 రెట్లు ఎక్కువ. అయితే పార్క్ నుండి ఇంటికి వచ్చేసరికి వెనుక చక్రం 2700 తిరిగింది. అయితే ముందు చక్రం ఎన్నిసార్లు తిరిగింది ఆ దూరానికి? ఒక్కసారి పెడల్ ఫుల్గా తొక్కితే ముందు చక్రం 18 సార్లు తిరుగుతుంది అయితే రాము ఎన్నిసార్లు పెడల్ తొక్కాడు?
జవాబు: 180 సార్లు పెడల్ ఫుల్గా తొక్కాడు.
3240 సార్లు ముందు చక్రం తిరిగింది.