S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎన్ని పతకాలు ఎంత సొమ్ము వెచ్చిస్తున్నారు?

ఒక ప్రముఖ కోచింగ్ సెంటర్ రిజల్స్ రాగానే ఇలా అన్ని పేపర్స్‌లో ప్రకటన ఇచ్చింది. మా ఫౌండేషన్ నాడు మా స్టూడెంట్స్‌ని గొప్పగా సత్కరిస్తున్నాము. 50% పైన మార్కులతో పాసైన 286 స్టూడెంట్స్ అందరికీ రూ.1000 కేష్‌తో తామ్ర పతకాలు ఇస్తున్నాము. 60% పైన మార్కులతో పాసైన 123 స్టూడెంట్స్ అందరికి రూ.2000 కేష్‌తో రజత పతకాలు ఇస్తున్నాము. 70% పైన మార్కులతో పాసైన 42 స్టూడెంట్స్ అందరికీ రూ.3000 కేష్‌తో బంగారు పతకాలు ఇస్తున్నాము. 80% పైన మార్కులతో పాసైన 8 స్టూడెంట్స్‌కి రూ.5000 కేష్‌తో బంగారు పతకాలు ఇస్తున్నాము. 90% పైన మార్కులతో పాసైన ఇద్దరు స్టూడెంట్స్‌కి రూ.10000 కేష్‌తో బంగారు పతకాలు ఇస్తున్నాము. ఫౌండేషన్ నాడు ఆ కోచింగ్ సెంటర్ ఎన్ని తామ్ర, రజత, బంగారు పతకాలు ఇస్తున్నారు. కేష్ అవార్డ్స్‌కి ఎంత సొమ్ము వెచ్చిస్తున్నారు.

జవాబు: 163 తామ్ర, 81 రజత, 42 బంగారు పతకాలు, సొమ్ము మొత్తం రూ.481000 ఇస్తున్నారు. రూ.163000 తామ్ర, రూ.162000 రజత, రూ.156000 బంగారు (70% 3000 న32 = రూ.96000, 80% 5000 న8= రూ.40000 90% 10000 న2= రూ.20000) అసలు ఆ కోచింగ్ సెంటర్ మొత్తం స్టూడెంట్స్ 286

-చామర్తి వెంకట రామకృష్ణ