S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పజిల్ 554

ఆధారాలు
అడ్డం
1.ఆయుధాలు ధరింపనివాడు (5)
5.ఈ పనస పనస కాదు (3)
6.కాల్బలం (5)
8.మహేశ్ బాబు సినిమా ‘లంఘనము’ కదూ... (3)
10.వీధి. అందులో ఒకనాటి రష్యా చక్రవర్తి (3)
13.ఎందుకో కలహం? చీర కోసమా? ఇంద ఇదిగో (2)
14.‘బాస’ ఉంటే దాదాపు సహాయం లభించినట్లే! (3)
15.ఒక తిథి. నిన్నటి సినీనటి గూడా! (3)
16.సగం విసిరేయి. చాలు. చుక్కలు కనిపిస్తాయి (2)
17.వ్రాయు (3)
19.త్రివేణీ సంగమంలో ఒక నది (3)
21.తిరగబడిన సుగంధ ద్రవ్యం. కొంత తలదాల్చినదే! (5)
23.అల (3)
24.ఇందిరాగాధి పూర్తి పేరు ఇందిరా ‘...’ (5)
నిలువు
1.సాటిలేనిది (4)
2.వనరాలైన స్ర్తి (3)
3.వెనుదిరిగి వెళ్లినా దగ్గర కాదు (3)
4.ఇదీ మహేశ్‌బాబు సినిమాయే గాని ఇందులో ఇతడు కాదు (3)
7.తిరగబడిన ముద్ద (3)
9.కోడి. మొదట ఆంగ్ల కోకిల గుర్తొస్తుంది (4)
11.ఒక పార్శీ చందస్సు (3)
12.ఇంతకు ముందు లేనిది. గొప్ప, అద్భుతము (4)
13.‘ట్రింకోమలి’లో దర్శనమిచ్చే స్ర్తి (3)
16.రేచుకుక్కలో ఎన్టీఆర్ పాత సినిమా (3)
18.మెరుపుతీగ (4)
19.యా! యతి కాదు! భారతంలోని ఒక రాజు (3)
20.ఇది కంటబడితే తీసుకున్నదాకా తోచదు (3)
22.ఒక ప్రాచీన భారతీయ విశ్వవిద్యాలయం (3)

-నిశాపతి