S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పజిల్-756

ఆధారాలు
*
అడ్డం
*
1.మన దేశ ప్రధానమంత్రి (5)
5.‘సరస్వతీ నమస్త్భ్యుం’ ‘...’ కామరూపిణీ (3)
6.రాజుగారి అధికార చిహ్నమైన ఉంగరము (5)
8.ఆశీర్వాదం (3)
10.పిచ్చుక. మొదలే ‘పిచ్చి’ కుదిరినది (3)
13.దీంతో పక్షుల్ని పట్టుకోవచ్చు.
చేపల్నీ పట్టుకోవచ్చు (2)
14.ఆకు (3)
15.ఒక సుల్తానుల వంశాన్ని గుర్తు చేసే స్ర్తి (3)
16.నిలువు 11 మధ్య మిస్ అయితే, చూడం (2)
17.త్రాసు (3)
19.దూకు (3)
21.లోహాల్ని బంగారంగా మార్చగల ‘పసరు’ దీంట్లో వుందిగాని, పద్ధతిగా లేదు (5)
23.బాణము (3)
24.రావుగోపాలరావు ‘కంట్రాక్టరు’గా వేసిన హిట్ చిత్రం (5)
*
నిలువు
*
1.కానుక ‘జరా’ చూసుకో (4)
2.్ధనము (3)
3.‘...’ కవిత కనర్హం’ అన్నాడు శ్రీశ్రీ (3)
4.విసనకర్ర (3)
7.‘పిలక’ సరిజేసుకుంటే దైవాంశగల మహర్షి అయిపోతాడు (3)
9.వీపు నడిమి ఎముక, కశేరుక (4)
11.యుద్ధం (3)
12.లేమి, లేకపోవుట (4)
13.ఎవని తప్పులో ఇరుక్కుపోయిందో స్ర్తి (3)
16.రాయలసీమలో గుణింతాలు లేని
ఒక జిల్లా (3)
18.బహు వృద్ధుడు (4)
19.కప్పుకొను వస్తమ్రు (3)
20.లోలోపల దుఃఖించు (3)
22.‘స్ర్తి అబల కాదు’ ... అంటారు
కొందరు (3)
*

నిశాపతి