S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పజిల్-751

అడ్డం

ఆధారాలు

1.్భపుత్రి (4)
4.ఈర్ష్యాళువు (4)
6.పేరు లేనివాడు (5)
7.దుముకు (2)
8.బాంధవ్యం (4)
10.పలుకుల పక్షి (3)
12.పొగడ్త (2)
13.తన అవసరం కోసం ఒకర్ని పట్టేది (2)
16.లేలేత మీసాల వంటి వాటి గురించి అలా అంటారు (3)
18.ఇతరులకు మేలు చేసేవాడు (4)
20.తిరగబడిన తరువు (2)
21.గాంధీగారు ఎక్కడున్నా పోరు మర్చిపోరు. అసలాయన పుట్టిందే అక్కడ (5)
23.కర్ణ్భారణము (4)
24.లైను కలిపితే, ఇక్కడే అయ్యప్ప దర్శనం (4)

నిలువు

ఆధారాలు

1.వచ్చు (4)
2.వెనక నించి యుద్ధం అని అర్థం (2)
3.జన సమూహం మధ్య ... పసిగట్టారా? (4)
4.డు, ము, కు, లు వీటిని సరిగ్గా పేరిస్తే వినాయకుడికి ఇష్టమైన వంటకం (4)
5.చిట్టచివర (4)
9.వెనుదిరిగిన ‘నూకాచారి’ (4)
10.అల్పము, కనిష్ఠము (2)
11.కంటిగ్రుడ్డు (4)
14.ఆలస్యము (2)
15.మడికి పనికివచ్చు చీనాంబరము. కాశేయము (4)
17.చంద్రుడికి మనం భక్తితో సమర్పించగలది (4)
18.ఉన్నత స్థితి (4)
19.మనసు హరించిన ప్రియురాలు వెనుదిరిగింది (4)
22.చివరి బరువు వదిలించుకొని వెనుదిరిగాడు (2)

నిశాపతి