S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పజిల్-744

అడ్డం

ఆధారాలు

1. పమేరియన్.. డాబర్‌మన్‌లాంటి ఉగ్రజాతి శునకం కాదు (4)
3. పొగాకుతో వేసుకునే తాంబూలం (4)
5. శ్రీకారంతో మొదలయ్యే వైష్ణవ క్షేత్రం (3)
6. సొంత ఇంటి కల పండాలంటే ఇదీ అవసరమే! (3)
8. ఒకనాడు అగ్రదేశాన్ని దునే్నసిన నృత్యతార (2)
9. ‘కడపటి మార్పు’లో జిల్లా (3)
11. పగలు. ‘అహ!’ అన్నా పగలే.. (3)
12. ప్రసిద్ధి (3)
13. చిన్న నాటకం (3)
16. సమూహము (2)
17. హసించుట (3)
18. గుర్తు.. ముందుగా ఏర్పాటు చేసుకున్న గుర్తు (3)
20. దేవుడికి వీటితో పూజ చేస్తారు (4)
21. చారెడేసి మొగ్గలు.. ఆడపిల్లలు ఆడుకునే ఆట (4)

నిలువు

ఆధారాలు

1. ఫౌంటెన్ పెన్‌ని తొలిరోజుల్లో ఇలా అనేవారు (4)
2. దర్జీ చేసేది (4)
3. ‘అహం’ వదిలాక ‘అహంకారం’లో ఏం మిగుల్తుంది? (2)
4. అనురాగమే.. కానీ సగమే! (2)
5. శ్రీకారంతో మొదలయ్యే శైవక్షేత్రం (5)
7. ఉన్నదూడగొట్టుకో! గోవత్సం లభిస్తుంది (2)
8. పంజాబ్‌కీ, దీనికీ ఒకటే రాజధాని (4)
10. శ్రీ వెంకటేశ్వరస్వామికి రోజులో ఈ సేవే చివరిది. దీనే్న ఏకాంతసేవ అని కూడా అంటారు (4)
11. పిడుగుపాటు. ‘శని’ వచ్చి కూర్చుంది మరి! (5)
14. తలకట్టు ఆకారంలో ‘రైటు’ గుర్తు (2)
15. ఈ పదాలు ఆరుద్ర రచన (4)
16. ఓ జాతి నక్క. గోతితో కొంత సంబంధం ఉన్నట్టుంది (4)
18. ‘వసంతము’లో విద్యార్థుల వేదభ్యాసంలో ఒక పద్ధతి (2)
19. చెయ్యి (2)

నిశాపతి