S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పజిల్-742

ఆధారాలు
*
అడ్డం
*
1.‘....’లా పుట్టేసిందిరో, సుందరీ.. సినీ గీతం (4)
3.విఠలాచార్య సినిమాలు ఎక్కువ ఈ కోవకు చెందినవే? (4)
5.విధేయత వంటిదే! (3)
6.తిరుపతి వేంకట కవులు సందర్శించిన సంస్థానం, మహబూబ్‌నగర్ జిల్లాలో (3)
8.నీళ్లు పోవు కంత దారి (2)
9.చలిమిడిలోనూ, దీన్లోనూ మూల పదార్థం ఒకటే! (3)
11.క లు (3)
12.ఇది చెయ్యడం అంటే కోప్పడడం (3)
13.వెనుదిరిగినా, భార్య అన్నాక ‘కళ’ వుండాలి (3)
16.రథము (2)
17.‘తానిమ్మనెను’ తాను మాయం (3)
18.ఒరుగుదిండు. ‘బోసు’ కనిపిస్తాడు చూడు, అది (3)
20.నిప్పు మంట (4)
21.‘...’లా చుట్టేసిందిరో, (సుందరీ) సినీ గీతం (4)
*
నిలువు
*
1.సరసము (4)
2.వేటకుక్క (4)
3.వేళ్లతో కొలిచే ఒక కొలత (2)
4.‘ఇంకా...’ అలా అనే్లదు తెలుగు జాతీయం (2)
5.వీవన దీనితో సనక ‘సనందను’ల్లో ఒకరి దర్శనం లభిస్తుంది (5)
7.హైదరాబాద్ వ్యావహారికంలో మురుక్కాలవ (2)
8.లాంఛనంగా ఏదో అయిందనిపించడం (4)
10.పర్వతము నుండి పారే జల ప్రవాహము (4)
11.‘సకయననె్న’ కన్నడ సినిమా. కాదు సరిగా చూస్తే తెలుగు సినిమాయే! (5)
14.సమయం, ఎదురు తిరిగింది (2)
15.ఉత్తమ కథారచయిత కీ.శే.రాజుగారి ఇంటి పేరు (4)
16.‘...’లా కుట్టేసిందరో, సుందరీ సినీ గీతం (4)
18.రుణం (2)
19.అవతార పురుషులు చేసే అద్భుతాన్ని ఇది అంటారు (2)

నిశాపతి