S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పజిల్-739

ఆధారాలు
*
అడ్డం
*
1.నటులు ప్రదర్శించవలసినవి! ‘హాలు’కు మధ్య (5)
4.తెలంగాణా రాష్ట్ర విహంగము (4)
6.‘జనము’ మెచ్చిన ఒకనాటి నటి. సరిగ్గా చూస్తే ఇక్కడే వుంది (3)
8.శాస్త్రం ప్రకారం బ్రాహ్మండు తలపై ధరించవలసినది (3)
9.తెల్లకలువ (4)
11.కోడెదూడ (3)
12.బాణము (3)
14.వాసన (3)
17.గణితశాస్త్రానికి మూలకందమైనది. భారతదేశ ఆవిష్కరణ (2)
18.పాము లాంటిదే! వాన కురిసినప్పుడే కనిపిస్తుంది (4)
20.అమ్ముల పొది (3)
21.అసలు వంటిదే ఇది కూడా! (3)
23.మొదలులోనే ‘రంభ’ (4)
24.‘పెసర’తో ముడిబడిన మూర్ఖత్వము. ఇలాగా మాట్లాడుట అంటే విరసముగా మాట్లాడుట (5)
*
నిలువు
*
2.పొగడ్త (4)
3.తామర (4)
4.పాగా కొంచెం కురచ అయింది (2)
5.పల్లెటూళ్లలో కొయ్యతుపాకి పట్టుకుని
అడుక్కునే విచిత్ర వేషధారి (5)
7.అందమును పెంపొందించు చెక్కడము. చిత్రలేఖనము వగైరా. ఇందులోనూ ‘షీ’ పాత్ర వుందండోయ్ (3)
9.లేడి (3)
10.శమదమాదుల్లో ఒకటి. ఇంద్రియ నిగ్రహం (3)
12.సహనాన్ని గుర్తుకు తెచ్చే రాగము (3)
13.సంతోషము (3)
15.కొండ. దానికి ఒక ‘్ధర’ (5)
16.అందర్నీ వదిలేసిన వాడు ‘....’ అన్నారు శంకర నారాయణ (3)
18.ఒక రకమైన వేణీబంధము. ఇందులో వెదికితే ‘డవాలు’ కనిపిస్తుంది (4)
19.సరైన పద్ధతిలో స్వీకరిస్తే ‘పాదుకూ’ పోషక విలువలుంటాయి (4)
23.రామకృష్ణ, చంద్రకళ నటించిన 1976 ఏవియం వారి చిత్రం (2)

నిశాపతి