పజిల్-730
Published Saturday, 15 June 2019ఆధారాలు
*
అడ్డం
*
1.తెలంగాణా రాజకీయాల్లో వున్న స్ర్తి తార (5)
5.తిరునాడు (3)
6.‘డయానా మరియం కురియన్’ అనే అసలు పేరుగల తార. అవును అక్షరాలా తారే! (5)
8.సులువుగా మండే మూలకం. ‘సభా స్వరంజనం’లో కనిపిస్తుంది (3)
10.గజము కొంచెం వరస మారిస్తే ప్రపంచమే కళ్ల ముందుంటుంది (3)
13.మొగము (3)
14.మణి (3)
15.ఇప్పుడు మన దేశాన్ని పాలించేది ‘్భరతీయ... పార్టీ’ (3)
16.బల్లి (2)
17.‘కూతురు తనదు హితమే కోరేదా?!’ (3)
19.‘సీతా...’ ఆదర్శ దంపతులు (3)
21.మిర్చి వంటిదే! (5)
23.బలము (3)
24.పోలిక చెప్పే అలంకారం (5)
*
నిలువు
*
ఆధారాలు
*
1.బీజము (4)
2.అలహాబాదులో గంగాసంగమం చేసే నది (3)
3.వెనుదిరిగిన సరస్వతి (3)
4.పొద్దునే్న నిద్ర లేచేది. ‘అలా’ మొదలవుతుంది (3)
7.దుమ్ము (3)
9.శ్రీకాళహస్తిలో ప్రవహించే నది (4)
11.మృదురవళి నందించే వెదురు (3)
12.మహా ప్రభో! జనము బ్రతికేది దీని కోసమే! (4)
13.ఒకసారి ఇచ్చు మందు ప్రమాణము (3)
16.గోదావరి (3)
18.కన్ను (4)
19.ఈ బడిలో అంతా రావడమే గాని పోవడం వుండదు (3)
20.తిరగరాస్తే దీని మీదే వడ్డీ (3)
22.‘పరమానందయ్య శిష్యుల కథ’ ప్రారంభం (3)