S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పజిల్-718

ఆధారాలు
*
అడ్డం
*
1.సావిత్రి జీవిత చిత్రం (4)
3.దీని బుర్ర ఎప్పుడూ వీణకు అతుక్కునే ఉంటుంది (4)
5.స్ర్తి (3)
6.ఈమే స్ర్తియే! (3)
8.అధికము (2)
9.తమిళం సగం వం (3)
11.యజ్ఞము (3)
12.‘...సిగ్గు’ అంటే వల్లమాలిన సిగ్గు అని అర్థం (3)
13.రాత్రి (3)
16.జ్యేష్ఠ సహోదరి (2)
17.మంచు (3)
18.ఈ తెలంగాణా బాలుడు యుద్ధం చెయ్యడు (3)
20.శ్రీశ్రీ బిరుదు (4)
21.తుమ్మెద (4)
*
నిలువు
*
1.మునిమనుమడి తండ్రి (4)
2.‘వడినడక’లో కనిపించే ప్రవర్తన. నడత (4)
3.మొర (2)
4.మన్మథుడి భార్య (2)
5.మంచి గుణాలకు గని వంటి వాడు (5)
7.పండూ కాదు, పచ్చీ కాదు (2)
8.ఒక ఆకుకూర. గింజలు పోపుల పెట్టెలో (4)
10.ఈ వంటమనిషి కావాలంటే లక్కుండాలి (4)
11.పురుషునిలా ప్రవర్తించే స్ర్తిని ... అంటారు (5)
14.వేగం (2)
15.వ్యవసాయానికి పెట్టుబడి సాయం అందించే ప్రభుత్వ పథకం (4)
16.అంతులేనిది (4)
18.వక్క (2)
19.సూర్యుడు (2)

నిశాపతి