పజిల్-698
Published Tuesday, 13 November 2018ఆధారాలు
*
అడ్డం
*
1.చంద్రుడు (4)
4.తల్లిబాస (4)
6.శ్రేష్ఠం (5)
7.దురద (2)
8.‘తళాంగు...తోం’ వెనక నించి (4)
10.జనము మెచ్చిన అందాల నటి
వెనుదిరిగింది (3)
12.ఈ కాలపు చిన్నారులు రుచిగా వుందని చెప్పేందుకే వాడే ఆంగ్ల పదం (2)
13.యజమాని. ప్రభువు (2)
16.స్ర్తి (3)
18.చిత్తరువు (4)
20.దూషణ (2)
21.‘పాలు’కోరే రాజు (5)
23.రెండు ఇంగ్లీషు అక్షరాలతో
సిగ్గు వంటిది (4)
24.తలుపు (4)
*
నిలువు
*
1.ఈమెది నెల్లూరా? (4)
2.బుర్రకథలో వుండే ‘బాధ’ (2)
3.నేతగల తారుమారై బహుళ వర్ణమైంది (4)
4.మామిడి మధ్యలో ఓ పద్యం (4)
5.ఈ శంకర్ ఈటీవీ జబర్దస్త్ నుండి సినిమా నటుడిగా మారాడు (4)
9.తిరస్కారము (4)
10.ఓ! తరువాత ఇవే తెలుగు అక్షరాల్లో (2)
11.జయప్రద, జయసుధలలాగే చిత్రసీమలో మరో జయ (4)
14.ఆశ్చర్యం (2)
15.‘కుమ్మరదాసుడైన’ కురువ...’ ఇమ్మన్న
వరములెల్ల ఇచ్చినవాడు (4)
17.కృష్ణదేవరాయల కొలువులోని ఎనిమిది మంది కవులలో ప్రతివారూ ఒక ‘....’ (4)
18.ఈ మూషికంలో మూడొంతులు చిలుక; (4)
19.వింటినారి ధ్వని (4)
22.ఎదురుతిరిగిన వాడు (2)