S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పజిల్--680

ఆధారాలు:
========
అడ్డం

1.రోలు (5)
5.ముక్కు గ్రహించేది (3)
6.పద్మము (5)
8.‘సాను’ల మధ్య ‘మా’తో గృహోప
కరణాలు (3)
10.వెనుదిరిగిన కింది ఉద్యోగి. క్లర్క్ (3)
13.మగాళ్లు డబ్బులు పెట్టుకునే చోటు (2)
14.రాత్రి (3)
15.ముళ్లపూడి వెంకటరమణ
అపూర్వ సృష్టి (3)
16.నెలవంకలో వాగు (2)
17.ప్రారంభమేనా? పాట వేట (3)
19.‘... బలహీన వర్గాల సంక్షేమం’
రాజకీయ నాయకుల ఊత పదం (3)
21.చిందరవందర (5)
23.వైద్యుడు (3)
24.గసగసాల్లాంటి మసాలాకి దగ్గరేమో, అంతకన్నా సంభాషణ (5)

నిలువు:
=====
1.అతివేగము (4)
2.నిర్ణయము, ఏర్పాటు (3)
3.త్రికరణ శుద్ధిగా అంటే ... వాచా,
కర్మణా అని (3)
4.ముస్లిం ప్రభువు (3)
7.ఇది అవడం అంటే అలంకరించుకోడం (3)
9.ఇలా అనడం మాని నిన్నిలా అంటాను (4)
11.‘సౌండ్ స్లీప్’లో ‘సౌండ్’ (3)
12.నారదుని వలె వీణలో నిపుణుడు. పహలే తుం! (4)
13.ఒక రకం ఎరుపు గురూ! (3)
16.వంట చెరుకు సరిపడాలేదు.
ఉన్నంతలో సర్దుకోవాలి (3)
18.మరమరాలకి మరో పేరు (4)
19.జీతంతోడిదే! (3)
20.డేరా (3)
22.అంచు, కొంగు (3)
*