S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పజిల్ 677

ఆధారాలు
*
అడ్డం
*
1.విస్కీ ‘ద్రవము’ అయితే దాని ‘ఉప’కరణం సోడా? సరదాగా పూరించండి (5)
5.‘...పెళ్లంట’ ఒక హాస్య చిత్రం (3)
6.‘సమయము, కార్యము’ చిన్నప్పటి లెక్కలు గుర్తు చేసుకోండి (3+2)
8.ఈ పండు ‘మెసపోటామియా’ నించి రాలేదు గదా! (3)
10.శుభము (3)
13.రత్నము (2)
14.వీడు వీడే! పేకాట పేకాటే! (3)
15.విసనకర్ర (3)
16.అరుపు. కొండొకచో పిలుపు (2)
17.వెల (3)
19.దీని పట్టే పట్టు! (3)
21.హనుమను చూచి రమ్మంటే, ఆయన అదనంగా చేసింది (5)
23.దర్జా వంటిదే! (3)
24.దయ (5)
*
నిలువు
*
1.మేలు (4)
2.డబ్బు (3)
3.ఇది ‘అనాయాస’ ఫలంలా లేదు. యా, లేదు (3)
4.జెండా, ధ్వజము (3)
7.నిచ్చెన (3)
9.‘పోరా’ అనగానే ‘పోట్లాడుట’ ప్రారంభం! (4)
11.నాజూకు మరియు సున్నితము కాని (3)
12.నిపుణుడు (4)
13.నీవి, నావి, వెరశి విన్నపం (3)
16.మాత్రం (3)
18.సంతోషము (4)
19.రాముడికి సాయం చేసిన అల్పప్రాణి (3)
20.ఆముదము కావాలా? ఆ! వద్దు. సంతోషము (3)
23.దాహము (3)
*

నిశాపతి