బువ్వ
Published Tuesday, 22 May 2018తల్లులు పిల్లలకి
బువ్వ తినిపించేటప్పుడు పడే పాట్లు
కాకీ, కాకీ, హోష్
కాకీ, కాకీ, రాకే రాకే
పాపాయి బువ్వ తింటోంది
కాకీ, కాకి హోష్
వెండి గినె్నలో పప్పు బువ్వా
గుంజు, గుంజు గుంజు గుంజు
గోరు, గోరు, గోరు, గోరు
కంచం అంచునరాసే
గోరు గుజ్జూ తీసీ
గుజ్జూ నోటికి పూసీ
బుజ్జీ నోట ఆం
అత్తా ముద్దా ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆం
అమ్మా ముద్దా ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ అం
నాన్నా ముద్దా ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆం
కాకి, కాకి, రావే, రావే
బుజ్జీ ముద్దా తినిపోవే