S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పజిల్ - 672

పజిల్ - 672
---------------

ఆధారాలు:
=======
అడ్డం
*
నిలువు

1.వేలు! ఒకటి కాదు.. అబ్బో, బోలెడు (4)
4.పండుగ రోజున గుమ్మానికి కట్టేది. దీని కోసం యుద్ధమా? (4)
6.పని ఎగగొట్టి అటునిటు తిరుగుట (5)
7.ద్వయము, జత (2)
8.బిచ్చము (4)
10.కఠినమైన, నునుపు కాని (3)
12.శ్రీకృష్ణుడు తులసిదళంతో ఇది మారాడు (2)
13.పసికందు (2)
16.వెనుక నించి దివ్వె (3)
18.ఈ పాటకి వ్యవహార జ్ఞానం చాలు. సంగీత జ్ఞానం అక్కర్లేదు (4)
20.రథము (2)
21.ఈ కాయ వంటల్లో వాడాల్సిందే గాని విడిగా తింటే, అయ్యబాబోయ్ (5)
23.సీస పద్యం చివర వుండాల్సిన రెంటిలో ఒకటి (4)
24.మధ్యలో అడవి గల తెర (4)

* *
1.పూర్వజన్మలో సీత (4)
2.సప్త వ్యసనాల్లో ఒకటి (2)
3.మహిషము (4)
4.తోటకు రా! కావలసినంత ‘ఇది’ యిస్తా! (4)
5.ఇంకా తుది రూపం దాల్చని చిత్తువ్రాత (4)
9.ప్రయాణము (4)
10.వార్తాపత్రికల్లో కనిపించే దురాక్రమణ (2)
11.అటూ ఇటూ కులంతో కుతుకం (4)
14.్భరతదేశ ప్రధానమంత్రి (2)
15.తెమ్ము తెమ్ము తెమ్ము తెమ్ము (4)
17.హద్దు, కొలది (4)
18.వెర్రికి కొలమానం (4)
19.తలుపులు కొట్టుకొనుట యందలి
అనుకరణ ధ్వని (4)
23.బహువచనంలో ఒక తరహా ధాన్యం (2)

--నిశాపతి