పట్ట్భాషేక నాణాలు
Published Saturday, 24 March 2018
ఈ నాణాలను చూడండి. మనకు మార్కెట్లో దొరికే దేవుడి బొమ్మలున్న డాలర్లు కాదు. ఈస్ట్ ఇండియా కంపెనీ మనదేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో ముద్రించిన అణా నాణాలు ఇవి. (అణా అంటే రూపాయిలో పదహారోవంతు). క్రైస్తవాన్ని అధికారమతంగా ప్రకటించిన ఈస్ట్ ఇండియా కంపెనీ.. హిందువుల మనోభావాలను గౌరవించటం కోసం దేవుళ్ళ బొమ్మలతో నాణాలను ముద్రించింది. దేశం మొత్తం మీద ఎక్కువమంది ప్రజలు జరుపుకునే పండుగలలో శ్రీరామనవమి కూడా ఒకటి. 173 ఏళ్ల క్రితం నాటి ఈ నాణాలు చారిత్రక ప్రాధాన్యం కలిగి ఉన్నాయి.