S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

Warren (తెలుసుకుందాం)

ఆంగ్లంలో కొన్ని పదాలకు మామూలుగా ఒక అర్థం వస్తే, జీవశాస్త్ర పరిభాషలో మరొక అర్థం కూడా ఉంటుంది. మనం వాడే సందర్భాన్ని బట్టి ఆయా పదాల అర్థాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆంగ్లంలో Warren‘వారెన్’ అంటే కొన్ని రకాల ప్రాణులను ఉంచిన ఒక నిర్దేశిత స్థలంగా చెబుతారు. లేదా కుందేళ్లు నివాసం ఉండే కొన్ని బొరియలను కలపి ‘వారెన్స్’ అని పిలుస్తారు. కుందేళ్ల సమూహాన్ని కూడా అలా పిలవడం పరిపాటే. మగ కుందేలును ‘బక్’ (బియుసికె), ఆడ కుందేలును ‘డొయెస్’ (డిఒఇఎస్) అని పిలుస్తారు. ఇక యవ్వనంలో ఉన్న కుందేలును ‘కొనె’ (సిఒఎన్‌ఇవై), ‘బన్ని’ (బియుఎన్‌ఎన్‌వై) అని పిలుస్తారు.