S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పజిల్ 634

ఆధారాలు
*
అడ్డం
*
1.కురుపాండవ కుమారుల విద్యా
గురువర్యులు (5)
4.పెట్టుబడి (3)
6.ఆంగ్లేయుడి పశ్చాత్తాప ప్రకటన కూడా
సంగీతాలాపనలా ఉంటుందా? (2)
7.నడువు. నాన్ స్ట్రైకింగ్ బ్యాట్స్‌మన్‌లా ‘....’
మీద చెయ్యి పెట్టుకు నిల్చుంటే ఎలా? (3)
10.దొంగ జపం చేసే ప్రాణి (2)
11.ఒక రాశి (2)
12.పజిల్‌లో ప్రతిదీ ఒక ఇదే! (2)
15.జంబుకము. ‘ఆనక్కనబడు’ అంటే
కనిపిస్తుంది (2)
16.కార్యసాధనకై అప్పుడప్పుడూ ఇది పట్టాలి (2)
19.‘కారే రాజులు’ ఇందులో చంద్రుడు (2)
21.మన మాతృభాష తారుమారు చెయ్యడం
ఒక వ్యాధి (3)
23.లేదు (2)
25.మీగడ వంటి ఓ రాగం (3)
26.ద్వాపర యుగంలోనే వేలు ధారబోసి
చదువుకొన్న విద్యార్థి (5)
*
నిలువు
*
2.విల్లు (2)
3.పిసినారి (3)
4.ఎండమావి (4)
5.పెదకాపు దీనావస్థలో ఉంటే వాళ్లావిడకి
‘ఓ ఆకు కూర’ కావాలట! (3)
7.పెద్ద పట్టణము. చూడగానే ఓ నగలా
మెరవాలి (4)
8.రంగవల్లి (2)
9.మంత్రి (3)
13.వరాలు దాచుకున్న యువతి (4)
14.ఆంధ్రభారతంలో అధిక భాగం
అనువదించిన కవి (3)
17.ఆంధ్రప్రదేశ్‌లో ఓ జిల్లా కేంద్రం. ఓ
విహంగంతో ప్రారంభం (4)
18.మిద్దె కప్పుకి అడ్డంగా వేసిన పట్టే. ఇదేంటి
అంటారా? అదంతే! (2)
20.వెనుదిరిగిన వ్యాపారి (3)
22.వెనుక నించి సామజము (3)
24.మానిన గాయం మళ్ళీ ‘...’ వేసిందా? (2)

నిశాపతి