S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పజిల్ 632

ఆధారాలు
*
అడ్డం
*
1.కృష్ణుడి శంఖము
4.మన సుగుణాలలో అంతరంగం
కనిపిస్తుంది (3)
6.మన కాదు కాదు. ఔత్తరాహులది (2)
7.‘మరగడం’ అనే దాన్ని ఇలా గూడా
అనొచ్చు (3)
10.అసత్యం.. కలలో కూడా జరగదు.. (2)
11.దుర్భాష (2)
12.కమ్మని పాట. అదే ఒక యూనివర్సిటీ (2)
15.ఇదీ నిలువు 14లోదే! (2)
16.చవితి చంద్రుడివల్ల కృష్ణుడికీ ఇది
తప్పలేదు (2)
19.సిగ్గు (2)
21.‘వాన’ లేకపోతే ‘వాసన రంగు’ చాలు,
పడవ నడిపే ఇతనికి (3)
23.బాణము (2)
25.సర్ అని దూసుకుపోయే కారులా ఉండాలి ప్రభుత్వం (3)
26.అటూ ఇటూ తేలకుండా ఉన్న పరిస్థితి
ప్రతిష్టతో ముడిపడి ఉంది (5)
*

నిలువు
*
2.నీరు (2)
3.ఈ అరుణ నిన్నటి సినీ నటి (3)
4.రాజు (4)
5.గుండ్రని విసనకర్ర (3)
7.స్వాతంత్య్రానికి పూర్వం మన దేశం
పాలించిన వారు (4)
8.తిరగబడిన గుడ్డు (2)
9.గాన విద్య (3)
13.వగైరా (4)
14.డాగు (3)
17.మోసగాడు (4)
18.దిక్కు (2)
20.పంక్తి (3)
22.కార్యక్రమాల్లో సారం ఉన్నా లేకున్నా
టీవీ/ రేడియో ఇదిచెయ్యందే
రావు వెనక నించి (3)
24.ఈప్సితం (2)

నిశాపతి