S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

05/26/2018 - 00:08

సప్త వ్యసనాలలో అత్యంత వినాశకారి అయిన ‘మద్యపానం’ సరదాగా ఆరంభమై, ఆరోగ్య జీవన సౌభాగ్యాన్ని కబళించడమే కాక కుటుంబాలలో అశాంతి, ఆవేదనలను మిగులుస్తుంది. మరోవైపు సమాజాన్ని అధోగతి పాల్జేస్తుంది. దేవతల ‘సురాపానం’ మాట అటుంచితే, ప్రస్తుత నాగరిక సమాజం మత్తు వ్యామోహానికి బానిసలైన మందుబాబుల మానసిక మదోన్మత్తతతో అతలాకుతలమవుతోంది.

05/22/2018 - 23:55

నేను మార్క్సిస్టును కాను’ అని ఆ రోజుల్లోనే కారల్‌మార్క్స్ స్వయంగా పేర్కొన్నట్టు ఇటీవల కొన్ని పత్రికల్లో సమాచారం అచ్చయింది. కారల్‌మార్క్స్‌పై కీర్తనలు వెలువడిన సందర్భంలోనే ఈ విషయం మరోసారి వెలుగులోకి వచ్చింది. అయనా దానిపై చాలామంది అంతగా దృష్టి సారించలేదు.

05/20/2018 - 02:03

నేడు టంగుటూరి వర్థంతి
*
పుట్టు పేద పట్టుదలతో
గుండె దిటువే పెట్టుబడిగా
పెరిగి పెరిగి పెద్దల పెద్దయై
మహేంద్ర భోగాలనుభవించి
మహాగ్ర నాయక మణియై
దేశ దాస్య విమోచనా యజ్ఞంలో
తన సర్వస్వం ఆహుతిగావించి
భారత స్వాతంత్య్ర మహాసమరంలో
ఆంధ్రుల నొక్క తాటిపై నడిపించిన
ఆంధ్ర కేసరి ప్రకాశం
* * *

05/19/2018 - 00:21

ఎనభయ్యేళ్ల జీవితంలో అరవయ్యేళ్లు కథానికకే ధారపోసిన కృషీవలుడు పెద్ద్భిట్ల సుబ్బరామయ్య. జీవితం ఎంత దరిద్రంగా వున్నప్పటికీ దానే్న మనసారా ప్రేమించిన కొద్దిమంది గొప్ప కథకుల్లో ఆయన ఒకరు. కథానికలను ఎంత గొప్ప శిల్ప సంవిధానంతో రాసినప్పటికీ, ‘జీవఫలం చేదువిషం’ అనే వాస్తవాన్ని ఎన్నడూ దాచిపెట్టని మహోన్నత మూర్తిమత్వం సుబ్బరామయ్య గారిది.

05/19/2018 - 00:16

తరగతి గది విభిన్నమైన విద్యార్థులతో కళకళలాడుతూ ఉంటుంది. కొందరు పిల్లలు ప్రశ్న అడిగిన వెంటనే సరైన సమాధానం ఇస్తారు. ఉపాధ్యాయుడు ఈ సమాధానం ఎలా వచ్చిందంటాడు. విద్యార్థి తనకు తెల్వదంటాడు. ‘ప్రశ్న అడిగారు.. నాకు తోచింది చెప్పాన’న్నది విద్యార్థి సమాధానం. వీళ్లనే ‘గిఫ్టెడ్ చిల్డ్రన్’ అంటారు. మరొక విద్యార్థినడిగితే ఆ విద్యార్థి చెప్పిందే కరెక్టే కదా సార్? అంటాడు.

05/14/2018 - 23:53

(నేడు కాటన్ జయంతి)
*

05/11/2018 - 00:21

ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) ‘అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్’ (ఎఒఎ) - పచ్చని రంగు బాక్స్- విధానం ప్రకారం 1986-88ల్లో పంటకు మార్కెట్ ధరకంటే కనీస మద్దతు ధర ఎక్కువ వున్నట్లయితే అది సాంవత్సరిక సబ్సిడీగా గుర్తించబడి, పంట ఉత్పత్తి విలువపై 10 శాతానికి మించకుండా నిర్ణయించాలి.

05/09/2018 - 00:10

కారల్ మార్క్స్ ద్విశత జయంతి వేడుకలు ఈనెల 5న అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా అనేకానేక రచనలు అచ్చయ్యాయి. అవన్నీ చర్విత చరణాలే తప్ప వర్తమాన నేపథ్యాన్ని పట్టి చూపలేకపోయాయి. 1848లో కారల్ మార్క్స్ పేర్కొన్న విషయమేమిటంటే- ‘యూరప్‌ను నేడు ఒక భూతం ఆవహించింది, అదే కమ్యూనిజం.’ ఈ ఒక్క వాక్యం చాలదా? మార్క్స్ మనోభావాలను అర్థం చేసుకోవడానికి.

04/25/2018 - 03:57

దేశంలో భారతీయ భాషలో ప్రారంభమైన తొలి వర్సిటీగా ఘనత వహించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం ‘వందేళ్ల పండుగ’ ముగిసింది. గత ఏడాది ఏప్రిల్ 27న అప్పటి రాష్టప్రతి ప్రణబ్‌ముఖర్జీ ఈ వేడుకలను ప్రారంభించారు. ఏడాది పొడవునా వేడుకలు నిర్వహించాలని వర్సిటీ అధికారులు నిర్ణయించగా, రాష్ట్ర ప్రభుత్వం వర్సిటీ అభివృద్ధికి 200 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్టు ప్రకటించింది.

04/23/2018 - 23:47

హైదరాబాద్‌లో సీపీఎం 22వ జాతీయ మహాసభలు అట్టహాసంగా జరిగాయి. త్రిపురలో ఇటీవల సీపీఎం ప్రభుత్వం పతనమైన తర్వాత జరిగిన తొలి సమావేశాలు ఇవి. ప్రస్తుతం కేరళలో మాత్రమే అధికారం కలిగిన ఈ పార్టీ దేశంలోని అనేకానేక ప్రాంతీయ పార్టీల్లో ఒకటిగా మారిపోయింది. హైదరాబాద్‌లో సీపీఎం బహిరంగ సభకు తెలంగాణ ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. కాని ఈ నెల 29న జరుపతలపెట్టిన ప్రొఫెసర్ కోదండరాం సభకు అనుమతి ఇవ్వలేదు.

Pages