S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

09/15/2019 - 00:50

కృత్రిమ మేధ (ఆర్ట్ఫిషియల్ ఇంటెలిజెన్స్), క్లౌడ్ కంప్యూటింగ్‌పై దేశవ్యాప్తంగా ప్రభుత్వ అధికారులకు, ఐటీ విభాగాల అధిపతులకు మైక్రోసాఫ్ట్ ఇండియా ఓ శిక్షణ కార్యక్రమాన్ని ఇటీవల ముంబయిలో ప్రారంభించింది. ‘గవర్నెన్స్ టెక్ సమ్మిట్-19’ పేరిట జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం ఐదువేల మంది అధికారులకు శిక్షణ ఇస్తారు. సంవత్సరం పాటు ఈ శిక్షణ కొనసాగనున్నది.

09/13/2019 - 22:11

(నేడు హిందీ దినోత్సవం)

09/11/2019 - 01:43

కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా కుదుపునకు గురైంది. ‘ఆర్థిక మాంద్యం’ భయంతో ఆందోళన చెందుతున్నది. ఈ నేపథ్యంలో కొన్ని జాతీయ బ్యాంకులను విలీనం చేయడానికి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆదేశాలు జారీచేశారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్‌లో ఆర్థిక మాంద్యం ముసుగులో అనేక సంక్షేమ పథకాల్లో కోత విధించారు. ఆర్థిక మాంద్యం ఏర్పడడం మన దేశంలో కొత్తేమీ కాదు.

09/05/2019 - 23:11

నవ్యాంధ్రప్రదేశ్‌లో నూతన అధ్యాయానికి మే 30న నాంది పల్కింది. ఈ యుగ సారథి, సంక్షేమ ప్రధాత ఎవరో కాదు. రాజన్న ముద్దుల బిడ్డ జగన్. నింగి ఎగిసేలా, ఆకాశం చిల్లులుపడేలా, నేల ఈనేలా.. లాంటి ఆడంబరాలకు దూరంగా అత్యంత నిరాడంబరంగా విజయవాడలో ఈ ప్రమాణ స్వీకారం జరిగింది. అందుకు అయిన ఖర్చు కేవలం 15 లక్షలు. చంద్రబాబులా 15 కోట్లు వృథా చేయలేదు.

09/05/2019 - 02:04

మనకు మేలుచేసిన వారిని మరియు చేస్తున్న వారిని మరల మరల తలుచుకుంటూ, వారి పట్ల కృతజ్ఞతను ప్రకటించుకుంటూ ఉండడం మానవ సంస్కృతిలోని ప్రాథమిక లక్షణం. ఇది ప్రత్యేకంగా మన భారతీయ సమాజంలో పుట్టిన ప్రతి వ్యక్తికి తప్పనిసరిగా ఉండవలసిన గుణం. ఇదే మన భారతీయతకు నిదర్శనం.

09/04/2019 - 02:08

అత్యంత ప్రమాదకరంగా పరిణమించిన దేశాల జాబితాలో ఏటా లక్షా 50వేల మందిలో భారత్ ప్రథమస్థానంలో ఉండగా రెండుమూడు స్థానాల్లో చైనా, బ్రెజిల్ ఉన్నాయి.

09/04/2019 - 02:06

రాష్ట్రాల ప్రగతిశీలక ప్రగతికి ఆవిర్భవించిన నీతి అయోగ్ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసి అయిదున్నరేళ్లకు పైగానే అయింది. సంపన్న ఆర్థిక వ్యవస్థ నిర్మాణమే నీతి అయోగ్ ప్రధాన లక్ష్యమని పదే పదే ప్రధాని మోదీ 2022-23 నాటికి 288 లక్షల కోట్ల రూపాయలు స్థూల దేశీయోత్పత్తికి అనువైన వ్యూహపత్రాన్ని గత ఏడాది డిసెంబర్‌లో నీతిఅయోగ్ వెలువరించింది.

09/01/2019 - 03:41

వినాయక చవితి వచ్చిందంటే చాలు చిన్నపిల్లల మొదలుకొని పండు ముదుసలి వరకు ఎంతో హుషారుగా, ఆనందంగా కాలం గడుపుతారనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. కులాలకు అతీతంగా అందరూ పాల్గొని విజయవంతంగా కార్యక్రమం ముగించడానికి పలు ప్రయత్నాలు చేస్తారనడంలో అనుమానం అక్కర్లేదు.

08/30/2019 - 21:30

ముగురమ్మల మూలపుటమ్మ కనకదుర్గమ్మ...! ఆ మాట తలస్తేనే భక్తకోటి పారవశ్యానికి అవధులుండవు. కృష్ణాతీరాన కొలువైన ఆ తల్లి దర్శనానికి, అనుగ్రహానికి అర్రులు చాస్తుంటారు. భక్తుల కోర్కెలు తీర్చే తీర్థస్థలి... ఇంద్రకీలాద్రి ఇటీవల తరచూ వివాదాలకు ఆలవాలవౌతోంది. వరుసబెట్టి కుంభకోణాలు, అక్రమాలు వెలుగుచూడటం, కార్యనిర్వహణాధికారులు (ఈవోలు) మారిపోతుండటం ఆ కనకదుర్గగుడి ప్రతిష్టను మసకబారుస్తోంది.

08/28/2019 - 01:58

అబూజ్‌మాడ్.. అంతు చిక్కని ఓ ప్రహేళిక.. ఇది ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మహారాష్టల్ల్రో విస్తరించింది. ప్రధానంగా ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్ జిల్లాలో ఈ అరణ్య ప్రాంతం ఉంది. దేశానికి స్వాతంత్య్రం లభించాక ఇప్పటికీ అక్కడ ‘సర్వే’ జరపలేదని అంటారు. దాంతో ఆ ప్రాంతంపై ఆదివాసీలకు తప్ప ఇతరులకు సంపూర్ణ అవగాహన లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది.

Pages