రాష్ట్రీయం
హైందవ సంస్కృతి ప్రపంచానికే ఆదర్శం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 22 November 2015
* హిందూ దేవాలయాల ప్రతిష్ఠాన పీఠాధిపతి కమలానంద భారతి
సర్వోత్తమ భారతీయ హైందవ సంస్కృతి సాంప్రదాయాలు భూ మండలానికే ఆదర్శవంతమైనవని హిందూదేవాలయ ప్రతిష్ఠాన పీతాధిపతి, పరివ్రాజకాచార్య కమలానంద భారతీ స్వామీజీ స్పష్టంచేశారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కృష్ణాపురం ఆనందాశ్రమం వేదికగా ఆశ్రమ వ్యవస్థాపకులు స్వామి శ్రీనివాసానంద సరస్వతీ అధ్యక్షతన ఆదివారం జరిగిన అఖిలాంధ్ర హిందూ మహాసమ్మేళనంలో ఆయన ప్రసంగించారు.