Others
భక్తిరస పాత్రలకోసం..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 18 December 2015
సౌత్ క్రేజీ హీరోయిన్ పలు సంచలనాల హీరోయిన్గా మంచి క్రేజ్ తెచ్చుకున్న నయనతార ప్రస్తుతం తమిళంలో బిజీగా ఉంది. ఇప్పటికే స్టార్ హీరోల సరసన సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ఈమె ఈమధ్య ఏ ఒక్క తెలుగు సినిమాలోనూ నటించలేదు. లేటెస్ట్గా వెంకటేష్, మారుతి కలయికలో రూపొందే సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈమధ్య ఈ అమ్మడికి వరుస అవకాశాలు బాగా పెరగడంతో ఇప్పుడు మళ్లీ భక్తిరస చిత్రాలవైపు ఆసక్తి చూపిస్తోందట! ఆమధ్య ‘శ్రీరామరాజ్యం’ సినిమాలో సీత పాత్రలో నటించి మెప్పించి, మంచి పేరుతెచ్చుకున్న నయనతారకు మళ్లీ ఆ తరహా మంచి భక్తిరస సినిమాలో నటించాలని ఉందని, అందుకే ఆ దిశగా ప్రయత్నాలు కూడా మొదలు పెట్టిందట!