S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/08/2015 - 21:13

నాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రెగ్యులర్ షూటింగ్ వైజాగ్‌లో జరుపుకుంటోంది. మలయాళ సూపర్‌హిట్ ప్రేమమ్ చిత్రానికి రీమేక్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. నవంబర్ 30 నుండి షూటింగ్ ప్రారంభించుకున్న ఈ సినిమాలో హీరోయిన్లుగా శృతిహాసన్, అనుపమా పరమేశ్వరన్‌లు నటిస్తున్నారు. మరో హీరోయిన్‌కోసం అనే్వషణ జరుగుతోంది. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు వుంటారు.

12/08/2015 - 21:11

ప్రస్తుతం పరిశ్రమలో పరిస్థితులు బాగాలేవు. ఒకరకంగా చెప్పాలంటే బ్యాడ్ పొజిషన్‌లో వుంది అని అంటున్నారు నిర్మాత సి.కల్యాణ్. వరుసగా సినిమాలను నిర్మిస్తూ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న సి.కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన చెప్పిన విశేషాలు ఆయన మాటల్లో...
మంచి సినిమా

12/08/2015 - 21:10

‘ఏమైంది ఈవేళ’ సినిమాతో దర్శకుడిగా పరిచయమై తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సంపత్‌నంది. రామ్‌చరణ్‌తో రచ్చ చిత్రాన్ని రూపొందించి కమర్షియల్‌గానూ ప్రూవ్ చేసుకున్నాడు. తాజాగా ఆయన రూపొందిస్తున్న చిత్రం ‘బెంగాల్‌టైగర్’. రవితేజ, తమన్నా, రాశీఖన్నా హీరో హీరోయిన్లుగా రూపొందిన ఈ చిత్రం ఈనెల 10న విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు సంపత్‌నందితో ఇంటర్వ్యూ..
* బెంగాల్ టైగర్ ఎలా వుంటుంది?

12/08/2015 - 21:08

ప్రముఖ మరాఠా యోధుడు పేష్వా బాజీరావ్ జీవితచరిత్ర ఆధారంగా నిర్మిస్తున్న ‘బాజీరావ్ మస్తానీ’ సినిమా ప్రమోషన్‌లో ఆ చిత్ర నటీనటులు సందడి చేస్తున్నారు. సంజయ్‌లీలా బన్సాలీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఈనెల 18న విడుదల కానుంది. దీంతో ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నా యి. రెండురోజులుగా ముంబైలో వారు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

12/07/2015 - 22:48

ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రాశీఖన్నా ఆ తరువాత పలు చిత్రాల్లో నటిస్తూ క్రేజీ హీరోయిన్‌గా తక్కువ సమయంలోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. గ్లామర్‌తోపాటు నటనకు ప్రాధాన్యత వున్న చిత్రాల్లో నటిస్తూ దూసుకుపోతున్న ఈ భామకు ప్రస్తుతం టాలీవుడ్‌లో అరడజను అవకాశాలు చేతిలో వున్నాయి.

12/07/2015 - 22:48

తెలుగు భామ అంజలి ముఖ్యపాత్రలో అశోక్ దర్శకత్వంలో శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమా పతాకంపై గంగపట్నం శ్రీ్ధర్ నిర్మిస్తున్న చిత్రం ‘చిత్రాంగద’. ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తికావచ్చింది.

12/07/2015 - 22:47

అప్పట్లో ‘ప్రేమిస్తే’ సినిమాతో సంచలన కథానాయికగా తమిళ, తెలుగు భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక సంధ్య అటుపై తెలుగు, తమిళ భాషల్లో నటించి మంచి గుర్తింపే తెచ్చుకుంది. అయితే, ఆ తరువాత ఆమె చేసిన చాలా చిత్రాలు పరాజయం పాలవ్వడంతో సంధ్యకు అవకాశాలు తగ్గాయి. దాంతో అడపాదడపా సినిమాలకోసం ప్రయత్నిస్తున్న ఈ భామ ఈమధ్యే పెళ్లిచేసుకుంది. ఐటి ప్రొఫెషనల్ అయిన వెంకట్ చంద్రశేఖరన్‌ని వివాహం చేసుకుంది.

12/07/2015 - 22:46

========= కోన వెంకట్ ==========

12/07/2015 - 22:45

బ్రహ్మానందం, వెనె్నల కిశోర్ ప్రధాన తారాగణంగా ఫ్రెండ్స్ ఆర్ట్స్ మూవీస్ పతాకంపై రేలంగి నరసింహారావు దర్శకత్వంలో మారెళ్ల నరసింహారావు, వడ్డెంపూడి శ్రీనివాసరావు రూపొందిస్తున్న హాస్యరస చిత్రం ‘ఎలుకా మజాకా’. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేశారు.

12/07/2015 - 22:44

రాజీవ్, సిమీదాస్ జంటగా ఆర్.పి.ప్రొడక్షన్స్ పతాకంపై చందా గోవిందరెడ్డి దర్శకత్వంలో భవనాసి రాంప్రసాద్ రూపొందిస్తున్న చిత్రం ‘ప్రేమంటే సులువు కాదురా’. నందన్‌రాజ్ సంగీతం అందించిన ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి బిగ్ సీడీని, బి.గోపాల్ ఆడియో సీడీని విడుదల చేశారు. బెక్కం వేణుగోపాల్ ట్రైలర్‌ను ఆవిష్కరించారు.

Pages