Others

ట్రేడ్ టాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎప్పటిల్లాగే ఈ వారం కూడా చిన్న
సినిమాలు అవకాశాలు అందిపుచ్చుకున్నాయి. కానీ సరైన ఆదరణను
పొందలేకపోతున్నాయి. ఈ వారం
సతీ తిమ్మమాంబ, దృశ్యకావ్యం, శివాజీ కథానాయకుడిగా ‘సీసా’, రాజు కుంపట్ల దర్శకత్వంలో ‘రొమాన్స్ విత్ ఫైనాన్స్’ చిత్రాలతోపాటుగా విశాల్ కథానాయకుడిగా అనువాద చిత్రం ‘కథకళి’ విడుదలయ్యాయి. ఈ చిత్రాల్లో బాక్సాఫీస్‌ను గలగలలాడించే దమ్మువున్న సినిమా ఒక్కటీ
లేకపోవడం విచారకరం.
కథకళి మాస్ ఎంటర్‌టైనర్‌గా సోసోగా సాగుతుండగా, తెలుగు
సినిమాలకి సరైన ఆదరణ లేక థియేటర్లు వెలవెలబోతున్నాయి.