రాష్ట్రీయం

12న ఎస్‌ఎఫ్‌ఐ మోడల్ ఎంసెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 4: భారత విద్యార్థి ఫెడరేషన్ ఈ నెల 12వ తేదీన రెండు రాష్ట్రాల్లో నమూనా ఎంసెట్‌ను నిర్వహిస్తున్నట్టు మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య, ఎపి రాష్టక్రార్యదర్శి ఎస్ నూర్ మహమ్మద్, టిఎస్ కార్యదర్శి బి సాంబశివలు తెలిపారు. గత 15 ఏళ్లుగా మోడల్ ఎమ్సెట్‌ను నిర్వహిస్తున్నామని, రాష్ట్రప్రభుత్వం నిర్వహించే ఎంసెట్‌కు ధీటుగా ఇది ఉంటోందని వారన్నారు. గ్రామీణ నిరుపేద విద్యార్థులకు సైతం దీనిని అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. ఆసక్తి ఉన్న తెలంగాణ విద్యార్థులు 9618339490 కు, ఆంధ్రాకు చెందిన వారు 9490098544కు ఫోన్ చేసి తమ పేర్లను నమోదుచేసుకోవాలని సూచించారు.