రాష్ట్రీయం

టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ఇదీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 27: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్మీడియట్, టెన్త్ పరీక్షల టైమ్‌టేబుల్‌ను మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు శుక్రవారం నాడు సచివాలయంలో విడుదల చేశారు.
ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు
సమయం ఉదయం 9 నుండి 12 వరకూ
మార్చి 2 సెకండ్ లాంగ్వేజి-1
మార్చి 4 ఇంగ్లీషు పేపర్-1
మార్చి 8 మాధ్స్ 1ఎ
బోటనీ -1
సివిక్స్-1
సైకాలజీ-1
మార్చి 10 మాథ్స్ 1బి
జువాలజీ-1
హిస్టరీ-1
మార్చి 12 ఫిజిక్స్-1
ఎకనామిక్స్-1
క్లాసికల్ లాంగ్వేజి-1
మార్చి 15 కెమిస్ట్రీ-1
కామర్స్-1
సోషియాలజీ-1
ఫైన్‌ఆర్ట్సు-1
మార్చి 17 జియాలజీ-1
హోం సైన్స్-1
పబ్లిక్ యాడ్-1
లాజిక్-1
బ్రిడ్జికోర్సు మాథ్స్-1
మార్చి 19 మోడరన్ లాంగ్వేజి-1
జాగ్రఫీ-1
ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షలు
సమయం ఉదయం 9 నుండి 12 వరకూ
మార్చి 3 సెకండ్ లాంగ్వేజి-2
మార్చి 5 ఇంగ్లీషు పేపర్-2
మార్చి 9 మాథ్స్-2ఎ
బోటనీ పేపర్-2
సివిక్స్ -2
సైకాలజీ-2
మార్చి 11 మాథ్స్ పేపర్2బి
జువాలజీ-2
హిస్టరీ-2
మార్చి 14 ఫిజిక్స్-2
ఎకనామిక్స్-2
క్లాసికల్ లాంగ్వేజి-2
మార్చి 16 కెమిస్ట్రీ-2
కామర్స్-2
సోషియాలజీ-2
ఫైన్‌ఆర్ట్సు-2
మార్చి 18 జియాలజీ-2
హోం సైన్స్-2
పబ్లిక్ యాడ్-2
లాజిక్-2
బ్రిడ్జి కోర్సు మాథ్స్-2
మార్చి 21 మోడరల్ లాంగ్వేజి-2
జాగ్రఫీ-2
టెన్త్ పరీక్షలు
ఉదయం 9.30 నుండి 12 వరకూ
మార్చి 21 గ్రూప్ ఫస్టు లాంగ్వేజి-1
కాంపొజిట్ ఫస్టు లాంగ్వేజి -1
మార్చి 22 గ్రూప్ ఫస్టు లాంగ్వేజి-2
కాంపొజిట్ ఫస్టు లాంగ్వేజి -2
మార్చి 24 సెకండ్ లాంగ్వేజి
మార్చి 26 ఇంగ్లీషు పేపర్-1
మార్చి 28 ఇంగ్లీషు పేపర్-2
మార్చి 29 మాథ్స్ పేపర్-1
మార్చి 30 మాథ్స్ పేపర్-2
మార్చి 31 జనరల్ సైన్స్-1
ఏప్రిల్ 1 జనరల్ సైన్స్-2
ఏప్రిల్ 2 సోషల్ స్టడీస్ -1
ఏప్రిల్ 4 సోషల్ స్టడీస్ -2
ఏప్రిల్ 6 ఒఎస్సెస్సీ-2
ఏప్రిల్ 7 వొకేషనల్ థియిరీ