రాష్ట్రీయం

వరద బాధితులకు టాలీవుడ్ స్టార్ల విరాళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తమిళనాడు వరద బాధితులకు సహాయం చేసేందుకు టాలీవుడ్ సినీ తారలు ముందుకొచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ రూ.10లక్షలు, కళ్యాణ్‌రామ్ రూ.5లక్షలు, వరుణ్‌తేజ్ రూ. 3లక్షలు, సంపూర్ణేశ్‌బాబు రూ.50చొప్పున తమిళనాడు సీఎం సహాయనిధికి విరాళాలను అందించారు.