రాష్ట్రీయం

తెలంగాణలో టెట్‌కు మార్గదర్శకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 24: తెలంగాణలో టెట్ నిర్వహణకు ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. టెట్ సిలబస్, పరీక్ష కేంద్రాల వివరాలను మార్గదర్శకాల్లో పేర్కొంది. జనరల్ 60 శాతం మార్కులు, బిసిలు 50 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు కనీసం 40 శాతం అర్హత మార్కులను సాధించాల్సి ఉంటుంది. పరీక్ష సమయం రెండున్నర గంటలు, 150 మార్కులు చొప్పున పేపర్ -1, పేపర్-2 నిర్వహిస్తారు. అదే విధంగా టెట్ అర్హత సర్ట్ఫికేట్ కాలపరిమితి ఏడేళ్లు ఉంది. టెట్ నిర్వహణకు పాఠశాల విద్య సంచాలకుడు చైర్మన్‌గా వ్యవహరిస్తారు.