స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మృత్యువు సుఖకారకమన్నదెలా? అంటే ప్రస్తుత జన్మలోనున్న దుఃఖాల నుండి విముక్తికలిగించి భోగసామగ్రి సిద్ధంచేసి నూతన జీవనారంభ సుఖాన్ని కల్పించే అనుగ్రహ దేవత మృత్యువుగా భావించాలి.
బ్రహ్మచారికి భిక్షాటన ధర్మం. భిక్షాటనకు వెళ్లిన అతడు ‘్భతాత్ పురుషం యమాయ...’ మృత్యువునుండి జీవితాన్ని అర్థిస్తున్నాడు. జీవితానికి బలంకావాలి. అందుకు సమస్త పదార్థాలనుండి బలాన్ని అర్థించాడు. బ్రహ్మచారికి భిక్ష లభించింది. గురువు బ్రహ్మచారీ! ఈ భిక్ష నీకెలా లభించింది? అని అడిగాడు. దానికి సమాధానంగా బ్రహ్మచారి ‘తమ హం బ్రహ్మణా తపసా శ్రమేణ... సినామి’ ‘‘నేను భిక్షను జ్ఞానం మరియు తపస్సులచేత ఆర్జించాను’’అని చెప్పాడు. అంటే బ్రహ్మచర్యంలో జ్ఞానార్జన, తపోనుష్ఠానం మరియు పరిశ్రమ అత్యావశ్యకమని భావం. మృత్యువు ద్విపాద, చతుష్పాద సర్వజీవతతికి ప్రభువు. కాబట్టి అతడు ప్రజాపతి. ఉపనయన సంస్కారవిధి చివరలో ఆచార్యుడు ‘ప్రజాపతయే త్వా పరిదదామి’ ‘‘నిన్ను మృత్యువునకు సమర్పిస్తున్నా’’నని చెబుతాడు. అంటే బ్రహ్మచారి కావడం మృత్యు రహస్యాన్ని తెలుసుకొనేందుకే. బ్రహ్మచారి మృత్యుదేవతకు శిష్యుడై మృత్యువును జయించగానే నిజమైన నూతన జన్మ ఆరంభమవుతుంది. ఆ విధంగా నూతన జన్మనొందిన బ్రహ్మచారిని దర్శించేందుకు ‘తం జాతం ద్రష్టుమభిసంయంతి దేవాః’ (అథ.వే.11-5-3) నలుదిక్కుల నుండి విద్వాంసులు వస్తారు.
***
ఆచార్యో మృత్యుర్వరుణః సోమ ఓషధయః పయః
జీమూతా ఆసన్ సత్వానసె్తైరిదం స్వ రాభృతమ్‌॥ (అథ.వే.11-5-14)
‘‘ఆచార్యుడు, మృత్యువు, వరుణుడు, సోముడు, ఓషధులు, జలం లేదా పాలు, మేఘాలు ఇవి జీవులకు స్వః= సుఖాన్ని కల్గించే శక్తిని ధరించినవి’’అని స్పష్టంగా పేర్కొంది. మృత్యువు సుఖకారకమన్నదెలా? అంటే ప్రస్తుత జన్మలోనున్న దుఃఖాల నుండి విముక్తికలిగించి భోగసామగ్రి సిద్ధంచేసి నూతన జీవనారంభ సుఖాన్ని కల్పించే అనుగ్రహ దేవత మృత్యువుగా భావించాలి.
బ్రహ్మచారికి భిక్షాటన ధర్మం. భిక్షాటనకు వెళ్లిన అతడు ‘్భతాత్ పురుషం యమాయ...’ మృత్యువునుండి జీవితాన్ని అర్థిస్తున్నాడు. జీవితానికి బలంకావాలి. అందుకు సమస్త పదార్థాలనుండి బలాన్ని అర్థించాడు. బ్రహ్మచారికి భిక్ష లభించింది. గురువు బ్రహ్మచారీ! ఈ భిక్ష నీకెలా లభించింది? అని అడిగాడు. దానికి సమాధానంగా బ్రహ్మచారి ‘తమ హం బ్రహ్మణా తపసా శ్రమేణ... సినామి’ ‘‘నేను భిక్షను జ్ఞానం మరియు తపస్సులచేత ఆర్జించాను’’అని చెప్పాడు. అంటే బ్రహ్మచర్యంలో జ్ఞానార్జన, తపోనుష్ఠానం మరియు పరిశ్రమ అత్యావశ్యకమని భావం. మృత్యువు ద్విపాద, చతుష్పాద సర్వజీవతతికి ప్రభువు. కాబట్టి అతడు ప్రజాపతి. ఉపనయన సంస్కారవిధి చివరలో ఆచార్యుడు ‘ప్రజాపతయే త్వా పరిదదామి’ ‘‘నిన్ను మృత్యువునకు సమర్పిస్తున్నా’’నని చెబుతాడు.
- ఇంకాఉంది

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512