రాష్ట్రీయం

సంక్రాంతి సంబరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు
ఆకాశాన్నంటాయ. ముంగిళ్లలో గొబ్బెమ్మలు,
హరిదాసులు, గంగిరెద్దు దాసరిలతో పర్వదినానికి
మరింత శోభ చేకూరింది. సంప్రదాయం, సంస్కృతి మేలుకలయకగా ప్రతి ఇంట వెలుగుపూలే పూశాయ.
...................................
సంక్రాంతి సందర్భంగా పాఠకులకు,
ప్రకటనకర్తలకు, ఏజెంట్లకు
మేలు తలపులు.
-ఎడిటర్

నేడు సెలవు
సంక్రాంతి సందర్భంగా శుక్రవారం మా కార్యాలయానికి సెలవు. శనివారం సంచిక వెలువడదు.
........................