రాష్ట్రీయం

సీఎం జగన్‌తో కాఫీ బోర్డు సీఈవో భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మంగళవారం భారత కాఫీ బోర్డు కార్యదర్శి, సీఈవో శ్రీవత్స కృష్ణ భేటీ అయ్యారు. రాష్ట్రంలో కాఫీ తోటల అభివృద్ధి, ఎగుమతులపై కొద్దిసేపు చర్చించారు.