రాష్ట్రీయం

19న హైదరాబాద్‌కు రాష్టప్రతి ప్రణబ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 6: రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఈ నెల 19న హైదరాబాద్ రానున్నారు. ఆ రోజు మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ (ఎంసిఇఎంఇ) స్నాతకోత్సవంలో పాల్గొంటారని కేంద్ర సమాచార శాఖ రక్షణ విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. ఇఎంఇ గ్రూప్‌లోని ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీర్స్‌కు అవసరమైన కోర్సులను అందించి వారికి డిగ్రీలో పట్టాలను ఎంసిఇఎంఇ ప్రదానం చేస్తుంది. ఈ సందర్భంగా నిర్వహించే స్నాతకోత్సవానికి రాష్టప్రతి హాజరు కానున్నట్లు ఆయా వర్గాలు తెలిపాయి.